అన్వేషించండి

Theatres Strike Row: థియేటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సమస్యల పరిష్కారానికి ఫిలిం ఛాంబర్ కమిటీ... అందులో సభ్యులు వీళ్లే, ఇదిగో ఫుల్ మెంబర్స్‌ లిస్ట్

Telugu Film Chamber Committee: చిత్రసీమలో థియేటర్స్ ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీ వేసింది. అందులో సభ్యులు ఎవరు వెల్లడించింది.

పర్సంటేజ్ సిస్టం కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలలో కొందరు ఆ డిమాండ్స్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయగా, మరికొందరు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఎవరూ బాహాటంగా‌‌ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. హరిహర వీరమల్లు విడుదల వాయిదా పడటానికి ముందు జరిగిన పరిణామాలు ప్రేక్షకులు అందరికీ తెలిసిందే.‌ ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేసింది. 

విశాఖలో జరిగిన ఛాంబర్ మీటింగ్!
విశాఖపట్టణంలో మే 30వ తేదీన తెలుగు ఫిలిం ఛాంబర్ ‌ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.‌‌ అందులో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయడంతో పాటు అందులో ఎవరెవరు ఉండాలనేది నిర్ణయించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు... ఒక్కో సెక్టార్ నుంచి పదిమంది సభ్యులను ఎంపిక చేశారు.

సమస్యల పరిష్కారం కోసం నియమించిన కమిటీ చైర్మన్‌గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, కన్వీనర్‌గా  తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ కెఎల్ దామోదర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

Also Read'హౌస్‌ ఫుల్ 5' రివ్యూ: అడల్ట్ జోక్స్, హీరోయిన్స్ గ్లామర్ షో నమ్ముకున్న సినిమా... తెలుగు ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ సినిమా నచ్చుతుందా? ఇది హిట్టా? ఫట్టా?

ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దామోదర ప్రసాద్, 'దిల్' రాజు, టి ప్రసన్నకుమార్, సి కళ్యాణ్, పివి రవికిషోర్, వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ‌, డీవీవీ దానయ్య, స్వప్న దత్, వై సుప్రియ కమిటీలో ఉన్నారు.‌ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్, ‌ఎన్ సుధాకర్ రెడ్డి, ఎం సుధాకర్, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, యు వెంకటేశ్వర రావు, ఎం రాందాస్, ఎన్ నాగార్జున, సీడెడ్ కుమార్, సి భరత్ చౌదరి ఉన్నారు. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి టీఎస్ రాంప్రసాద్, డి సురేష్ బాబు, సునీల్ నారంగ్, జి వీర నారాయణ బాబు, బి శ్రీనివాస రావు, కె అనుపమ రెడ్డి, టి బాల గోవిందరాజ్, జి మహేశ్వర్ రెడ్డి, ‌కే శివప్రసాద రావు, ఎం విజయేందర్ రెడ్డి ఉన్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వర్సెస్ థియేటర్స్ రెంట్ గురించి ఈ కమిటీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.
Theatres Strike Row: థియేటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సమస్యల పరిష్కారానికి ఫిలిం ఛాంబర్ కమిటీ... అందులో సభ్యులు వీళ్లే, ఇదిగో ఫుల్ మెంబర్స్‌ లిస్ట్

Also Readఘనంగా అఖిల్ పెళ్లి... చిరంజీవి, చరణ్ to ప్రశాంత్ నీల్, తిలక్ వర్మ... అక్కినేని ఇంట స్టార్స్ సందడి... ఎవరెవరు వచ్చారో చూడండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget