అన్వేషించండి

Tamannah Bhatia: తమన్నా షాకింగ్‌ వీడియో - అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలు, ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

Tamannah: శివరాత్రి సందర్భంగా స్టార్‌ హీరోయిన్‌ తమన్నా శివుడు సేవలో లీనమైంది. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్‌ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tamannah At Isha Foundation Shivaratri Celebrations: శివరాత్రి సందర్భంగా స్టార్‌ హీరోయిన్‌ తమన్నా శివుడు సేవలో లీనమైంది. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్‌ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు సైతం హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు. అలాగే తమన్నా కూడా నిన్న ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన శివరాత్రి వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని వడ్డించింది. భక్తులందరికి తమన్న స్వయంగా వడ్డించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమన్నా సిప్లిసిటీ చూసి ఫ్యాన్స్‌ అంతా ఆమెను కొనియాడుతున్నారు.

అందంగా ఉన్న ప్రతి అమ్మాయికి గుడ్‌ హార్ట్‌ ఉండదు, ఎంత పెద్ద స్టార్‌ అయినా దేవుడు ముందు అందరు సమానమే అని మరోసారి తమన్నా చాటిచెప్పారు. తమన్నాను ఇలా చూసి నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. భక్తులతో శివరాత్రి శుభకాంక్షలు చెబుతూ వారికి భక్తి, శ్రద్ధతో వడ్డిస్తున్న ఆమెపై సోషల్‌ మీడియా వేదకిగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన శివరాత్రి వేడుకలో తమన్నాతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారిద్దరు శివనామాన్ని జపిస్తూ భక్తిలో లీనమైన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే తమన్నా మాత్రం కాస్తా శివుడి భక్తి సేవలో లీమనమై కనిపించింది. శివుడి నామాన్ని భక్తితో బలంగా జపిస్తూ కనిపించింది. 

View this post on Instagram
 
A post shared by Isha Foundation (@isha.foundation)

ఇక సినిమాల విషయానికి వస్తే.. తమన్నా తెలుగులో ఓదెల 2 సీక్వెల్‌లో నటిస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు మూవీ ఇది. చివరిగా భోళా శంకర్‌లో నటించని తమన్నా ఇప్పుడు ఓదెల 2తో సరికొత్త కంటెంట్‌తో వస్తుంది. ఇందులో ఆమె ఇదివరకు ఎప్పుడు చూడాని లుక్‌లో కనిపించబోతుంది. నిన్న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదలైన సంగతి తెలిసిందే. పూర్తిగా శివుడి భక్తురాలిగా తమన్నా కనిపించారు. ఇందులో ఆమె కట్టు,బొట్టు సర్‌ప్రైజ్‌ చేశాయి. పెద్ద జుట్టుతో నాగ సాధువులా కనిపిస్తోంది. ఒక చేతిలో సాధువు కర్ర, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని శివశక్తిలా దర్శనమిస్తోంది.

Also Read: శివరాత్రి వేళ దేవుడిపై బిగ్‌బాస్‌ కీర్తి భట్‌ సంచలన కామెంట్స్‌ - రేప్‌లు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? 

కాశీ ఘాట్ లపై నడుస్తూ దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తోంది. తమన్నా పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏ పాత్రలోనైనా తమన్నా ఇట్టే ఒదిగిపోతుందంటున్నారు. “అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ: శివాయ” అంటూ మిల్కీ బ్యూటీ స్పెషల్‌ లుక్‌ ను షేర్ చేశారు. ఇప్పటి వరకు గ్లామరస్, స్టైలిష్ పాత్రలు పోషించిన తమన్నా, ఈసారి శివశక్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో తమన్నా శివుడి భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఓదెల-2’ కోసం తమన్నా తన లుక్‌ని మొత్తం మార్చేసినట్టుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్అరెస్ట్ చేసే టైమ్‌లో కాఫీ తాగుతూ కూల్‌గా అల్లు అర్జున్అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
Embed widget