Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్

గత కొన్నాళ్ళ నుంచి సూర్య ఫ్యామిలీతో కలిసి ముంబైకి మకాం మార్చడం గురించి పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయం గురించి సూర్య క్లారిటీ ఇచ్చారు.

గత కొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అతని భార్య జ్యోతిక విడివిడిగా ఉంటున్నారని రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకానొక టైంలో జ్యోతిక

Related Articles