అన్వేషించండి

Thalaivar 173 Director: కమల్ - రజనీకి షాక్ ఇచ్చిన సుందర్ సి... ఇప్పుడు స్టార్ హీరోలిద్దరూ ఏం చేస్తారో!?

Sunder C Letter On Thalaivar 173: రజనీకాంత్ కథానాయకుడిగా కమల్ హాసన్ ఓ నిర్మాతగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి దర్శకుడు తప్పుకున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్... తమిళ్ సినిమా ఇండస్ట్రీలో, ఆ మాటకు వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు. అంతకు మించి మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఇద్దరూ నటించడం లేదు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా ముందు పలువురి పేర్లు వినిపించినా... చివరకు సుందర్ సి ఫైనలైజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా నుంచి ఆయన కూడా తప్పుకొన్నారు.

రజనీకాంత్ సినిమాను డైరెక్ట్ చేయడం లేదు!
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ చేయబోయేది ఆయన 173వ సినిమా. సో Thalaivar 173 వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు తొలుత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. కమల్ హీరోగా విక్రమ్ వంటి హిట్ తీసిన క్రెడిట్ ఆయనకు ఉంది. అయితే రజనీకాంత్ హీరోగా డైరెక్ట్ చేసిన 'కూలీ' ఆశించిన విజయం సాధించలేదు. అందుకని, సినిమా నుంచి ఆయన్ను తప్పించినట్టు చెన్నై టాక్. ఆ తర్వాత పలువురి పేర్లు వినిపించినా చివరకు సుందర్ సి దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. 

ఇప్పుడు రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మించే సినిమా నుంచి సుందర్ సి తప్పుకొన్నారు. ఆ సినిమాను తాను డైరెక్ట్ చేయడం లేదని ఆయన ఓ లెటర్ రిలీజ్ చేశారు. ''తలైవర్ 173 నుంచి నేను తప్పుకోవాలని కష్టమైన డెసిషన్ తీసుకున్నా. భారమైన హృదయంతో, బరువెక్కిన గుండెతో ఈ విషయం చెబుతున్నా. రజని, కమల్... వీళ్ళిద్దరితో నాది చాలా ఏళ్ళ ప్రయాణం. వాళ్ళిద్దరిపై నాకు ఎంతో గౌరవం ఉంది. జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్పారు. వాళ్ళను ఎప్పటికీ స్ఫూర్తిగా తీసుకుంటాను. ఒకవేళ ఈ వార్త ఎవరిని అయినా డిజప్పాయింట్ చేసి ఉంటే క్షమించండి'' అని సుందర్ సి పేర్కొన్నారు. 

Also Read: ఫ్యాన్స్‌కు రాజమౌళి రిక్వెస్ట్... అవి పుకార్లే, నమ్మకండి - SSMB29 ఈవెంట్ ఎంట్రీపై క్లారిటీ వీడియో

సుందర్ సి ప్లేసులో వచ్చేది ఎవరు?
కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాణంలో రజనీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేయనున్న సినిమా నుంచి సుందర్ సి తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి ఎవరు వస్తారు? అనే చర్చ మొదలైంది. కార్తీక్ సుబ్బరాజ్ అయితే బావుంటుందని కొంత మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్ - కమల్ హాసన్ ఏం చేస్తారో చూడాలి.

Also Readఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget