అన్వేషించండి

Tamannaah Bhatia: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న తమన్నా సాంగ్ - ఆజ్ కి రాత్... మిల్కీ బ్యూటీ గ్లామర్ హైలైట్!

Stree 2 Song: శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'స్త్రీ 2'. రాజ్ కుమార్ రావ్ హీరో. పంకజ్ కపూర్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమాలో తమన్నా మీద చిత్రీకరించిన పాట తాజాగా విడుదలైంది.

Aaj Ki Raat becomes internet sensation: టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ డాన్సర్ ఎవరు? అని చూస్తే... ముందు వరుసలో కనిపించే పేరు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. అందంతో పాటు అద్భుతమైన నృత్యం చేయగలగ కథానాయకులలో ఆవిడ ఒకరు. కమర్షియల్ సినిమాలలో స్టార్ హీరోల సరసన కథానాయకగా కనిపించడమే కాదు... అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ చేయడానికి ఆవిడ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో ఐటెం సాంగ్స్ చేశారు. ఇప్పుడు ఒక హిందీ సినిమాలో కూడా ఆవిడ స్పెషల్ సౌంగ్‌ చేశారు. నెట్టింట ఆ సాంగ్ వైరల్ అవుతుంది. అది ఏమిటో చూడండి.

ఆజ్ కి రాత్... తమన్నా గ్లామర్ హైలైట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ 'స్త్రీ 2'. ఆ సినిమాలో విలక్షణ కథలతో సినిమాలు చేసే రాజ్ కుమార్ రావు హీరో. పంకజ్ కపూర్ ప్రధాన పాత్ర చేశారు. ఆగస్టు 15న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. స్త్రీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 'స్త్రీ 2' మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.

'ఆజ్ కి రాత్' పేరుతో విడుదల చేసిన స్త్రీ సినిమా పాటలో తమన్నా గ్లామర్ హైలైట్ అవుతుంది. ఆ స్టెప్పులు చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్ కాకుండా ఒక స్పెషల్ రోల్ కూడా చేసినట్లు సమాచారం.

Also Read: తమన్నా చూస్తే రెప్ప వేయలేరు - మిల్కీ బ్యూటీ అందం రోజు రోజుకూ పెరుగుతోంది

తెలుగులో తమన్నా చేసిన సాంగ్స్ ఏమిటో తెలుసుగా!
టాలీవుడ్ స్టార్ హీరోలలో టాప్ డాన్సర్లు అని లిస్టు తీస్తే... హీరోలు ఎంత మంది వస్తారో వారందరితో తమన్నా సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో హీరోలతో సమానంగా స్టెప్పులు వేశారని పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు పక్కన పెడితే... 


సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'జై లవ కుశ' సినిమాలోనూ ఆవిడ స్పెషల్ సాంగ్ హైలైట్ అయింది. పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్‌'లో రాకింగ్ స్టార్ యశ్, తమన్నా మీద తెరకెక్కించిన సాంగ్ సౌత్ ఇండియా భాషల్లో సూపర్ హిట్ అయింది. తమన్నా స్పెషల్ సాంగులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు 'స్త్రీ 2' సినిమాలో సాంగ్ కూడా సూపర్ హిట్ అవుతుంది.

Also Read: మృణాల్ ఠాకూర్ వీడియోలో ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget