తమన్నా సినిమాలు, ఆవిడ అభిరుచులు కొన్ని ప్రేక్షకులకు తెలుసు. అయితే, ఆమె లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు!

విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారు. 'ఎంసీఏ'లో విజయ్ వర్మ నటించక ముందు నుంచి వాళ్ళు లవ్‌లో ఉన్నారట. 

తమన్నాకు న్యూమరాలజీ మీద నమ్మకం ఎక్కువ. అందుకే, Tamanna నుంచి Tamannaahగా పేరు మార్చుకున్నారు.

15 ఏళ్లకు హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు తమన్నా. హిందీలో 'చాంద్ స రోషన్ చహ్రా', తెలుగులో 'శ్రీ' చేశారు.

'బాహుబలి' సినిమా చిత్రీకరణ చాలా వరకు చేసిన తర్వాత అవంతిక పాత్రకు తమన్నాను ఎంపికయ్యారు.

తమన్నాకు ఓ తమ్ముడు ఉన్నాడు. అతడి పేరు ఆనంద్! 

తమన్నా ముద్దు పేరు తమ్ము. ప్రేక్షకులు అయితే మిల్కీ బ్యూటీ అంటారు. ఆమె ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్.

కరోనా కాలంలో కోవిడ్ బారిన పడ్డారు తమన్నా. కోలుకున్న తర్వాత ఆమె లావు అయ్యారని గుసగుస