అన్వేషించండి

Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్ వచ్చేసింది - స్టెప్పా మార్ అంటున్న రామ్

Double Ismart Song: పూరీ జగన్నాధ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి పాటల సందడి మొదలయ్యింది.

Steppa Maar Song From Double Ismart: ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసిన ఎన్నో తెలుగు సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’.. మాస్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అందుకే ఈ సినిమాకు అప్పుడే సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా ఇన్నాళ్లకు ఈ సీక్వెల్ వర్కవుట్ అవ్వడంతో పాటు ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమయ్యింది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ మూవీలోని ‘స్టెప్పా మార్’ సాంగ్ లిరికల్ వీడియోను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు.

మాస్ బీట్స్..

‘ఇస్మార్ట్ శంకర్’లో మణిశర్మ అందించిన సాంగ్స్.. మాస్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి తన మాస్ బీట్స్‌తో మూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నారు మణిశర్మ. ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ‘స్టెప్పా మార్’కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

అన్ని భాషల్లో..

‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా తన పూరీ కనెక్ట్స్ సంస్థ ద్వారా తానే స్వయంగా నిర్మించారు కూడా. ఇక ఇందులోని స్టెప్పా మార్ పాట కోసం అన్ని భాషల్లోనూ టాలెంటెడ్ సింగర్స్‌ను రంగంలోకి దించారు. తెలుగులో ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సాహితీ చాగంటి పాడారు. హిందీలో నకాష్ అజీజ్, సాహితీ చాగంటి కలిసి ఈ పాటను పాడారు. తమిళంలో సునందన్, సమీరా భరద్వాజ్.. స్టెప్పా మార్ పాటను ఆలపించారు. అలా ప్రతీ భాష నుంచి హైప్ ఉన్న సింగర్స్‌ను ‘స్టెప్పా మార్’ పాట కోసం సెలక్ట్ చేశారు మణిశర్మ. మధ్యమధ్యలో రామ్ కూడా తన వాయిస్‌తో కొన్ని లిరిక్స్‌ను పాడి క్రేజీ అనిపించాడు. 

డబుల్ ఇస్మార్ట్ మూవీ లిరికల్ వీడియోను ఇక్కడ చూసేయండి

టీజర్ అదుర్స్..

‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించిన టీజర్ సైతం ఇప్పటికే విడుదలయ్యి చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రామ్ సరసన హీరోయిన్‌గా కావ్య థాపర్ నటించగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ముందుగా ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేసినా ఆగస్ట్‌లో ‘పుష్ప 2’ తప్పుకోవడంతో ఆ డేట్‌లోకి ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా రామ్ మరోసారి మాస్ అవుతార్‌లో కనిపించనున్నాడు. మరి, ఈ మూవీతో పూరీ మళ్లీ సక్సెస్‌ను అందుకుంటారో లేదో చూడాలి.

Also Read: ఆ స్టార్ హీరోలకు షాకిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త - ఇంకా వాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వలేదట!

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Embed widget