అన్వేషించండి

Sridevi Apalla: తమిళ సినిమా ఫినిష్ చేసిన 'కోర్ట్' శ్రీదేవి... హీరో ఎవరంటే?

Haiku Movie Update: 'కోర్ట్'తో శ్రీదేవి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత 'బ్యాండ్ మేళం' చేశారు. ఇప్పుడు ఆమె తమిళ తెరకు పరిచయం కానున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో 'హైకూ' చిత్రీకరణ పూర్తైంది.
  • యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది.
  • 'హైకూ' సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు దక్కాయి.

'కోర్ట్' సినిమాతో శ్రీదేవి ఆపల్ల (Sridevi Apalla) ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత 'కోర్ట్' ఫేమ్ హార్ష్ రోషన్ జంటగా 'బ్యాండ్ మేళం' చేశారు. తెలుగులో సినిమాలు చేస్తున్నారు కూడా. కేవలం తెలుగులో మాత్రమే కాదు... తమిళంలోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'హైకూ' (Haiku Movie)లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.

'హైకూ' చిత్రీకరణ పూర్తి... పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో!
ఏగన్, ఫెమినా జార్జ్, శ్రీదేవి ఆపల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'హైకూ' సినిమాను విజన్ సినిమా హౌస్ పతాకంపై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. నాలుగు షెడ్యూళ్లలో... మొత్తం 90 రోజుల చిత్రీకరణతో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

దర్శకుడు యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ... ''ఓ ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేశాం. ఇది మాకు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ మూమెంట్. కథను నమ్మి మా నిర్మాతలు నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. డా. డి. అరుళానందు గారికి, మాథేవో అరుళానందు గారికి స్పెషల్ థాంక్స్. సినిమా బాగా వచ్చింది. శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్‌తో పాటు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సహకారంతో 'హైకూ'ను తీశాం. హృదయానికి హత్తుకునేలా, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఫీల్‌ ఇచ్చేలా రూపొందిస్తున్నాం'' అని అన్నారు.

Also Read: Maa Inti Bangaram Collections Day 8 - సెకండ్ వీకెండ్ కూడా సమంత కలెక్షన్స్ కుమ్ముడు... బాక్సాఫీస్‌లో బంగారానికి భారీ జంప్

నిర్మాతలు మాట్లాడుతూ... ''హైకూ' చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాం. కథపై దర్శకుడికి క్లారిటీ ఉంది. దాంతో పాటు మేకింగ్‌లో తను చూపిన నిజాయితీ, క్రమశిక్షణ వల్ల ఔట్‌ పుట్ బాగా వచ్చింది. కథ, సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది'' అని అన్నారు.

Also ReadActress Krishi Thapanda - బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

Haiku Movie Cast And Crew: శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హైకూ'లో అదిర్చి అరుణ్, మైమ్ గోపి, 'సత్యం సుందరం' ఫేమ్ ఇందుమతి, 'లబ్బరు పండు' ఫేమ్ జెన్సన్, 'సిరాయ్' ఫేమ్ ఇస్మత్ బాను, డాక్టర్ శివ ఇతర ప్రధాన తారాగణం. 

Also ReadPuri Jagannadh Charmy Kaur - ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు

Frequently Asked Questions

'హైకూ' సినిమాలో ప్రధాన పాత్రలు ఎవరు పోషిస్తున్నారు?

ఏగన్, ఫెమినా జార్జ్, మరియు శ్రీదేవి ఆపల్ల 'హైకూ' సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి ఆపల్ల 'కోర్ట్' సినిమాతో ప్రసిద్ధి చెందారు.

'హైకూ' సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు మరియు దర్శకత్వం వహిస్తున్నారు?

విజన్ సినిమా హౌస్ పతాకంపై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథను అందించి దర్శకత్వం వహించారు.

'హైకూ' సినిమా చిత్రీకరణ పూర్తయిందా? దాని ప్రస్తుత స్థితి ఏమిటి?

అవును, 'హైకూ' సినిమా చిత్రీకరణ నాలుగు షెడ్యూళ్లలో 90 రోజులలో పూర్తయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

'హైకూ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఎవరు కొనుగోలు చేశారు?

'హైకూ' సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget