అన్వేషించండి

Sonam Kapoor Son Name: సోనమ్ కపూర్ రెండో కుమారుడి పేరుకు 'వారణాసి'తో కనెక్షన్ ఉందండోయ్

Mothers Day 2026: బాలీవుడ్ కథానాయిక సోనమ్ కపూర్, ఆనంద్ ఆహూజా దంపతులు తమ రెండో కుమారుడి పేరు ప్రకటించారు. ఆ పేరుకు, మహేష్ బాబు Varanasi Movieకి కనెక్షన్ ఏమిటో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమ కుమారుడు రుద్రలోక్ పేరుకు తగ్గట్టుగా నిర్భయుడిగా, దయామయుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.

బాలీవుడ్ కథానాయిక సోనమ్ కపూర్ (Sonam Kapoor) తెలుసుగా. ఇటీవల రెండో బిడ్డకు జన్మ ఇచ్చారు. మదర్స్ డే (Mothers Day 2026)కి ఒక్క రోజు ముందు భర్త ఆనంద్ ఆహుజా (Anand Ahuja)తో కలిసి తమ రెండో కుమారుడి పేరును అనౌన్స్ చేశారు. బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నట్టు... సోనమ్ రెండో తనయుడి పేరుకు, 'వారణాసి' సినిమాకు ఓ కనెక్షన్ కూడా ఉంది. అది ఏమిటో తెలుసా?

రుద్రలోక్... సన్నాఫ్ సోనమ్ & ఆనంద్!
Rudralokh Kapoor Ahuja: సోనమ్ కపూర్, ఆనంద్ ఆహూజా దంపతులు తమ రెండో కుమారుడికి 'రుద్రలోక్ కపూర్ ఆహుజా' అని నామకరణం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న 'వారణాసి'లో హీరో పేరు రుద్ర. ఇటీవల ఈ సినిమా కోసం మహేష్ జర్మనీ వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ వంటి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు.

రుద్రలోక్ కపూర్ అహూజా విషయానికి వస్తే... తనయుడి పేరు విశిష్టతను సోనమ్ వివరించారు. వేదాలలో 'రుద్ర' అనే పదం 'రుద్' (rud) అనే ధాతువు నుంచి వచ్చిందని, ఆ పదానికి 'గర్జన' అని అనే అర్థం వస్తుందని తెలిపారు. రుద్రుడు అంటే అత్యంత శక్తివంతుడు అని, సర్వ దుఃఖాలను హరించే దైవమని కూడా ఆమె తెలిపారు. శ్వాస వెనుక ఉన్న దైవిక శక్తిగా రుద్రుడిని వర్ణించారు సోనమ్.

Also Read: Avika Gor - బ్యాంకాక్‌కు మకాం మార్చిన టాలీవుడ్ హీరోయిన్... ఎందుకో తెలుసా?

తమ పెద్ద కుమారుడికి 'వాయు' పేరు పెట్టామని, ఆ పేరుతో రెండో తనయుడి పేరు కూడా చక్కగా సరిపోతుందని పేర్కొన్నారు. తమ కుమారుడు రుద్రలోక్ పేరుకు తగ్గట్టుగా నిర్భయుడిగా, దయామయుడిగా, కాంతికి ప్రతీకగా పెరిగి పెద్ద అవ్వాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. తమ పిల్లలకు సంప్రదాయబద్దమైన పేర్లు చాలా మంది సెలబ్రిటీలు పెడుతున్నారు. ఆ లిస్టులో సోనమ్ కపూర్ చేరారు.

Photo GalleryPooja Hegde In Bikini - బికినీలో బుట్టబొమ్మ... ఆ అందం చూశాక 35 ఏళ్ళు అంటే నమ్మగలమా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

పవిత్ర ఏకాదశి తిథి నాడు... మార్చి 29, 2026న రోజున భగవంతుని కృపతో రుద్రలోక్‌ జన్మించాడని సోనమ్ అన్నారు. రుద్రలోక్ కంటే ముందు ఆగస్టు 2022లో మొదటి కుమారుడు వాయుకు ఆమె జన్మనిచ్చారు. పేరు వెల్లడించడంతో పాటు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేశారు భగవంతునికి థాంక్స్ చెప్పడంతో పాటు తమపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలియజేశారు సోనమ్.

Also ReadRoopa Ganguly - మూడుసార్లు సూసైడ్ అటెంప్ట్... పదమూడేళ్ళ చిన్నోడితో సహ జీవనం

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget