అన్వేషించండి

No Sonali Bendre In NTR 30: సారీ, ఎన్టీఆర్ 30లో సోనాలి లేరు - ఇంకా హీరోయినూ ఫైనలైజ్ కాలేదు!

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో సోనాలి బింద్రే నటిస్తున్నారా? అంటే... 'లేదు' అని చెప్పాలి. ఈ విషయం స్వయంగా ఆమె చెప్పారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా (NTR 30 movie) రూపొందుతోంది. ఇటీవల కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు... ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు! ఆగస్టులో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. ఈ లోపు కొరటాల శివ (Koratala Siva) స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉంటారు. మరోవైపు ఎన్టీఆర్ మేకోవర్ మీద దృష్టి పెట్టారు. అయితే, ఆ సినిమా కాస్టింగ్ గురించి నెట్టింట ఆసక్తికరమైన పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్ 30లో సోనాలి బింద్రే కీలక పాత్రలో నటించనున్నారని ఒక టాక్. అందులో ఎంత మాత్రం నిజం లేదని సోనాలి స్పష్టం చేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఇంద్ర', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాల్లో.... నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా 'పలనాటి బ్రహ్మనాయుడు'లోనూ... కింగ్ నాగార్జున 'మన్మథుడు', సూపర్ స్టార్ మహేష్ బాబు 'మురారి' సినిమాల్లో ఆమె కథానాయికగా నటించారు. క్యాన్సర్ బారిన పడటంతో కొన్ని రోజులు చికిత్స నిమిత్తం నటనకు దూరమయ్యారు. మళ్ళీ సోనాలి మేకప్ వేసుకున్నారు.

క్యాన్సర్ తర్వాత సోనాలి నటించిన ప్రాజెక్ట్ 'ది బ్రోకెన్ న్యూస్' వెబ్ సిరీస్. ఇది జూన్ 10న విడుదల కానుంది. ఆ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో ఎన్టీఆర్ సినిమా గురించి సోనాలిని ప్రశ్నించగా ''ఎవరు? నేనా...!? నాకు అసలు ఆ విషయం తెలియదు'' అని సమాధానం ఇచ్చారు. దాంతో సినిమాలో ఆమె నటించడం లేదని స్పష్టం అయ్యింది. 

Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో

ఎన్టీఆర్ సినిమాలో ఇంకా హీరోయిన్ కూడా ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. ఆలియా భట్‌తో డిస్కషన్స్ జరిగినా... ఇప్పుడు సినిమాలో ఆమె లేదట. జాన్వీ కపూర్, సాయి పల్లవి, రష్మిక తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

Also Read: బాలకృష్ణ టాక్ షో టైటిల్‌తో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ నిర్మిస్తున్న చిత్రమిది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సాబు సిరిల్, సినిమాటోగ్రాఫ‌ర్: ర‌త్న‌వేలు, ఎడిట‌ర్: శ్రీక‌ర్ ప్ర‌సాద్.

Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget