అన్వేషించండి

Tillu Square Second Song: ‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ టిల్లు గాడి బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా?

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ 'టీల్లు స్క్వేర్‌' మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్‌ చేసింది మూవీ టీం. ‘ఓ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా’ అంటూ సాగే ఈ బ్రేకప్‌ సాంగ్‌ బాగా ఆకట్టుకుంటుంది.

Oh My Lily Lyric Video Song From Tillu Square: త్వరలో థియేటర్లో టిల్లు స్వ్కేర్‌ సందడి చేయబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ టీం నేడు రెండో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార పోస్టన్స్‌, టీజర్‌, సాంగ్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్‌ అయితే యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక నేడు బ్రేకప్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ పాట ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. సిద్ధూ, రవి ఆంటోనీ సాహిత్యం అందించిన ఈ పాటకు అచ్చు రాజమణి దర్శకత్వంలో శ్రీరామ్ చంద్రయ పాడిన ఈ పాటు బాగా ఆకట్టుకుంటుంది. 'టిల్లు స్క్వేర్'ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సిద్దు జొన్నగడ్డే స్వయంగా స్క్రిన్‌ప్లే అందించడం విశేషం.

రెండేళ్ల క్రితం యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన 'డీజే టిల్లు' ఎంతంటి విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా సంచలనం విజయం సాధించింది. రాధిక రాధిక అంటూ సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్స్ లో చేసిన రచ్చని యూత్ తెగ ఎంజాయ్ చేసింది. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ ఈ సినిమాకు టిల్లు స్క్వేర్‌ పేరుతో సీక్వెల్ ని ప్రకటించింది. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 29న విడుదలకు సిద్దమైంది. 

Also Read: ఓటీటీలో 'హనుమాన్‌' రికార్డుల వేట - 11 గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్‌, ఆ రికార్డ్స్ బ్రేక్!  

తమన్ కాదు... భీమ్స్ చేతిలో 'టిల్లు స్క్వేర్'

అయితే, 'డీజే టిల్లు' సినిమాకు ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. 'టిల్లు స్క్వేర్' సినిమాకు సైతం ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారని అంతా అనుకున్నారు. కానీ అందరి ఉహాగానాలు రివర్స్‌ చేస్తూ కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ తెరపైకి వచ్చాడు. 'టిల్లు స్క్వేర్'కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వర్క్ మీద ఆయన బిజీగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'టిల్లు స్క్వేర్' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు భీమ్స్ ప్రారంభించారు. 'టిల్లు స్క్వేర్' సినిమాకు భీమ్స్ రీ రికార్డింగ్ చేస్తుంటే రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు 'రాధిక... రాధికా', 'టికెట్టే కొనకుండా' హిట్ అయ్యాయి. 'ఓ మై లిల్లీ' పాటను తాజాగా రిలీజ్‌ చేశారు. 

Also Read: Harika Narayan Weding: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ హారిక నారాయణ్‌ - సింగర్‌ రేవంత్‌ సందడి చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget