అన్వేషించండి

Siddharth Aditi Rao Hydari Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధూ, అదితి - ఆ గుడిలోనే ఎందుకు అంటే?

లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారా? అంటే... 'అవును' అని తెలిసింది. అయితే... తమ వివాహాన్ని రహస్యంగా ఉంచారని సమాచారం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Actor Siddharth is married to actress Aditi Rao Hydari: హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన పంజాబీ భామ, ఇండియన్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే... ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. అంత రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నారని చాలా మంది చెవులు కోరుకున్నారు. ఆ సీక్రెట్ మ్యారేజ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు ఆ బాటలో లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి నడిచినట్లు తెలిసింది. వాళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. 

వనపర్తిలో పెళ్లి చేసుకున్న సిద్ధూ, అదితి!
హిందీ సినిమాలతో పేరు, గుర్తింపు తెచ్చుకున్న అదితి రావు హైదరి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె ఒకరు. అదితి తల్లి విద్యా రావు హిందూస్థానీ క్లాసికల్ సింగర్. ఆమె వనపర్తిలో జన్మించారు. అక్కడ పెరిగారు. అందుకని, వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి దేవాలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారని తెలిసింది.

తమ వివాహం గురించి అటు సిద్ధార్థ్ గానీ, ఇటు అదితి రావు హైదరి గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే, మీడియాకు సైతం సమాచారం ఇవ్వలేదు. వివాహ సమయంలో మీడియాతో పాటు ఇంకెవరినీ దేవాలయంలోకి అనుమతించలేదని తెలిసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కనుక రహస్యంగా ఉంచాలని, తమ కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మాత్రమే చెబితే చాలని అనుకున్నారేమో!?

Also Read: మళ్ళీ దొరికేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ - ఎన్టీఆర్ పాటను కాపీ చేసి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో సాంగ్ 'జరగండి' కొట్టాడా?

'మహా సముద్రం'లో ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ!
సిద్ధార్థ్, అదితి రావు హైదరి కలిసి 'మహా సముద్రం'లో నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ల పాటు వాళ్ల ప్రేమ విషయం ఎవరికీ తెలియలేదు. కానీ, ఇద్దరూ జంటగా కెమెరా కంటికి చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి అందరికీ తెలిసింది. కానీ, సిద్దార్థ్ మాత్రం తన నోటి నుంచి ఎప్పుడూ చెప్పలేదు. ఇటీవల ముంబైలో ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదితితో పాటు కెమెరాకు ఫోజులు ఇవ్వకుండా వెళ్లిపోయారు.

Also Readతిరుమల గుడిలో ఫేస్ రివీల్ అయ్యిందిగా - రామ్ చరణ్ కూతుర్ని చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget