అన్వేషించండి

Sundeep Kishan : శంబాల మేకర్స్ నుంచి మరో అద్భుతం - సోషియో ఫాంటసీగా కొత్త మూవీ... హీరో ఎవరంటే?

Shambhala New Project : శంబాల మేకర్స్ నుంచి మరో అద్భుతం రానుంది. సోషియో ఫాంటసీ జానర్‌లో కొత్త మూవీ తెరకెక్కనుండగా దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Shambhala Makers Reunite For New Project With Sundeep Kishan : గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని ఈ మూవీకి దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించారు.

మరోసారి హిట్ కాంబో

ఇప్పుడు మరోసారి ఈ మేకర్స్ జత కట్టబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ డైరెక్టర్ యుగంధర్ మునితో మళ్లీ జత కట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో ప్రాజెక్ట్. ఈసారి సోషియో ఫాంటసీ మూవీతో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వార్ బ్యాక్ డ్రాప్‌గా ఓ సింహం, తోడేలు ఉగ్ర రూపంతో ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆ పోస్టర్ ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shining Pictures (@shiningpicturesofficial)

మధ్యలో ఓ పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ హైప్ క్రియేట్ చేస్తోంది. 'కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హిస్టరీ బ్యాక్ డ్రాప్‌గా సోషియో ఫాంటసీ జానర్‌లో మూవీ తెరకెక్కబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. శంబాల కాంబో కావడంతో ఈ మూవీతో ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారనే టాక్ వినిపిస్తోంది. 

Also Read : పదేళ్ల తర్వాత బిచ్చగాడు కాంబో - ట్రెండింగ్‌లో విజయ్ ఆంటోని 'వంద దేవుళ్లు' ఫస్ట్ లుక్

హీరో ఎవరంటే?

ఈ క్రేజీ ప్రాజెక్టులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతుండగా.. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dhanush OM Release Date : ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Wedding Song : సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ - న్యూ కపుల్ డోంట్ మిస్ దిస్ లిరిక్స్
సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ - న్యూ కపుల్ డోంట్ మిస్ దిస్ లిరిక్స్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Embed widget