అన్వేషించండి

Sattibabu Paraloka Yatra: సంతోష్ శోభన్ కాదు... సత్తిబాబు - జూన్ నుంచి పరలోక యాత్ర

Santosh Soban New Movie: సంతోష్ శోభన్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ సంస్థలో మరో సినిమా తెరకెక్కుతోంది. ఏఆర్ ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న ఆ సినిమాకు 'సత్తిబాబు పరలోక యాత్ర' టైటిల్ ఖరారు చేశారు.

'కపుల్ ఫ్రెండ్లీ'తో యువ కథానాయకుడు సంతోష్ శోభన్ (Santosh Sobhan) మాంచి విజయం అందుకున్నారు. ఆయనకు అదొక మెమరబుల్ హిట్. తెలుగుతో పాటు ఆ సినిమా తమిళనాడులోనూ మంచి విజయం సాధించింది. తెలుగునాట వసూళ్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ సాధించింది. 'కపుల్ ఫ్రెండ్లీ' విజయం తర్వాత మరో సినిమా స్టార్ట్ చేశారు సంతోష్ శోభన్. అదే 'సత్తిబాబు పరలోక యాత్ర' (Sattibabu Paraloka Yatra Movie). ఆ సినిమా వివరాల్లోకి వెళితే... 

జూన్ నుంచి 'సత్తిబాబు పరలోక యాత్ర'
యువ కథానాయకుడు సంతోష్ శోభన్, యూవీ క్రియేషన్స్ సంస్థది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'కపుల్ ఫ్రెండ్లీ' నిర్మాతల్లోనూ యూవీ సంస్థ ఉంది. వాళ్ళ కలయికలో అది నాలుగో సినిమా. ఇప్పుడు 'సత్తిబాబు పరలోక యాత్ర' ఐదో సినిమా.

Also ReadVanda Devullu Teaser: ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలా? విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు' టీజర్ చూశారా?

యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ సంస్థ 'సత్తిబాబు పరలోక యాత్ర' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. 'స్వాతిముత్యం' ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మక సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్ మొదటి వారం నుంచి మొదలు కానుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివాదాలు వెల్లడి కానున్నాయి.

Also ReadTN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Ugly Story OTT : అగ్లీ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ - 15 రోజుల్లోపే ఓటీటీలోకి నందు, అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్
అగ్లీ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ - 15 రోజుల్లోపే ఓటీటీలోకి నందు, అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్
Maa Behen Telugu OTT : మాధురి దీక్షిత్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ - కీ రోల్‌లో స్పిరిట్ బ్యూటీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
మాధురి దీక్షిత్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ - కీ రోల్‌లో స్పిరిట్ బ్యూటీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్ నెట్ వర్త్ వేరే లెవల్... పెద్ది గ్యారేజీలో లగ్జరీ కార్ల కలెక్షన్స్
రామ్ చరణ్ నెట్ వర్త్ వేరే లెవల్... పెద్ది గ్యారేజీలో లగ్జరీ కార్ల కలెక్షన్స్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Embed widget