Salman Khan New Look: భాయ్ ఈజ్ బ్యాక్, సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూశారా?

సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆయన కొత్త లుక్ చూశారా?

FOLLOW US: 

''నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది'' అని ఈ రోజు ఉదయం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆ మాట కంటే ఆయన పోస్ట్ చేసిన ఫొటో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకర్షించింది. ఎందుకంటే... షూటింగ్ స్టార్ట్ అయిన విషయం ఆల్రెడీ ఆడియన్స్‌కు తెలుసు కాబట్టి! అసలు వివరాల్లోకి వెళితే...

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. ఫర్హాద్ సామ్‌జి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ వారం షూటింగ్ స్టార్ట్ చేశారు. నిన్న ఆ విషయాన్ని పూజా హెగ్డే సోషల్ మీడియాలో చెప్పారు. సినిమా పేరు చెప్పలేదు కానీ... సల్మాన్ ఖాన్ చేతికి ఎప్పుడూ ఉండే బ్రేస్‌లెట్‌ వేసుకుని కొత్త సినిమా షూటింగ్ అని చెప్పేసరికి అసలు విషయం అర్థం అయ్యింది. అందువల్ల, ఈ రోజు సల్మాన్ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని చెప్పడంతో ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఎక్కువ అట్ట్రాక్ చేసింది.

పొడవాటి జుట్టు... బ్లాక్ కోటు... కళ్ళజోడు... సల్మాన్ ముఖం పూర్తిగా కనబడలేదు. కానీ, ఆయన కొత్త లుక్‌లో కనిపించబోతున్నారనేది మాత్రం అర్థం అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు తీసిన స్టిల్ అని తెలుస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఎన్ని రోజులు అంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan)

'కభీ ఈద్ కభీ దివాలీ'లో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ 'బిగ్ బాస్' ఫేమ్ షెహనాజ్ గిల్ ఓ పాత్రలో నటించనున్నట్టు టాక్.

Also Read: రెండో రోజు 'సర్కారు వారి పాట' కలెక్షన్స్ తగ్గాయా? మహేష్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Published at : 14 May 2022 01:04 PM (IST) Tags: Pooja hegde salman khan Kabhi Eid Kabhi Diwali Salman Khan New Look KEKD Updates Salman Pooja Hegde Salman First Look From Kabhi Eid Kabhi Diwali

సంబంధిత కథనాలు

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!