అన్వేషించండి

Spirit: ప్రభాస్ 'స్పిరిట్'లో కన్నడ బ్యూటీ - దీపికా స్థానంలో ఛాన్స్ కొట్టేసిందిగా!

Rukmini Vasanth: ప్రభాస్, సందీప్ వంగా క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె స్థానంలో ఆమెను తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Rukmini Vasanth In Talks For Prabhas Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ అవెయిటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సరసన కన్నడ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి.

దీపిక స్థానంలో

ఈ మూవీలో కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీం ఆమెను సంప్రదించారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ కాంబోలో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో నటిస్తున్నారు. ఇదే కాకుండా రుక్మిణి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన 'ఏస్' మూవీ రిలీజ్ అయ్యింది.

రుక్మిణి వసంత్ 2019లో 'బిర్బల్ ట్రిలాజీ' అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2023లో 'సప్త సాగరాలు దాటి' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అంతకు ముందు నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీలో చేసినా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ప్రభాస్ సరసన రుక్మిణికి ఆఫర్ వచ్చిందనే రూమర్స్ నేపథ్యంలో త్వరలోనే ఆమె స్టార్ హీరోయిన్ల సరసన చేరుతారని సిని వర్గాలు అంటున్నాయి.

త్వరలోనే షూటింగ్

ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజాసాబ్', 'ఫౌజీ' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ బిజీగా ఉండగా.. నటీనటుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. అందరినీ ఫైనల్ చేసి అనుకున్న టైంకే మూవీని ట్రాక్ ఎక్కిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: జయం రవితో రిలేషన్ షిప్ రూమర్స్ - సింగర్ కెనీషాను చంపేస్తామంటూ బెదిరింపులు

కండీషన్లతోనే దీపిక ఔట్

నిజానికి ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెను తీసుకోవాలని సందీప్ భావించారట. అంతకు ముందు 'కల్కి' సినిమాలో ఇద్దరూ నటించినా జంటగా కనిపించలేదు. అయితే.. స్పెషల్ క్రేజ్ దృష్ట్యా ఆమెను తీసుకోవాలని అనుకున్నారట. అయితే.. దీపికను సంప్రదించగా కండీషన్లు పెట్టడంతో ఆయన పక్కను పెట్టినట్లు తెలుస్తోంది. ఆరు గంటలు షూటింగ్ చేస్తానని.. సినిమా లాభాల్లో వాటాలు, 6 గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేస్తే ఎక్స్ ట్రా రెమ్యునరేషన్, తన స్టాఫ్ ఖర్చులన్నీ భరించాలంటూ కండీషన్స్ పెట్టడంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తొలగించారనే టాక్ వినిపిస్తోంది.

దీపికా తర్వాత మృణాల్ ఠాకూర్‌ను సంప్రదిస్తారనే వార్తలు వినిపించినప్పటికీ రుక్మిణీ వసంత్ వైపే సందీప్ మొగ్గు చూపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే కాకుండా జపనీస్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ రిలీజ్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Varun Tej : మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget