అన్వేషించండి

Rukmini Vasanth: ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్

Rukmini Vasanth Deepfake Video: హీరోయిన్ రుక్మిణీ వసంత్ బికినీ వీడియో ఆ మధ్య వైరల్ అయ్యింది. అది ఫేక్ అని క్లారిటీ ఇవ్వడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ కేసు లేటెస్ట్ అప్డేట్...

Rukmini Vasanth Recent Bikini Video Controversy Latest Update: కన్నడ భామ, హీరోయిన్ రుక్మిణీ వసంత్ డీప్‌ ఫేక్ వీడియో వివాదం సంచలనం సృష్టించింది. ఓ బికినీ షూట్‌లో ఆమె పాల్గొన్న వీడియో నెట్టింట వైరల్ కాగా... అందులో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇవ్వడంతో పాటు కంప్లైంట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...

ఏఐ సాయంతో బికినీ వీడియోలు...
రుక్మిణీ పరువు తీసేందుకు వైరల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రుక్మిణీ వసంత్ బికినీ వీడియోలు క్రియేట్ చేసి, ఆమె ప్రతిష్టను దెబ్బ తీసేందుకు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మే (2026) నెలలో రుక్మిణీ వసంత్ ప్రొఫెషనల్ ఫోటోషూట్ సెటప్‌లో స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ ధరించినట్లు వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో ఆ విజువల్స్ స్పీడుగా వైరల్ అయ్యాయి. నెటిజనులు చాలా మంది వీడియోలో బికినీ ధరించిన అమ్మాయి రుక్మిణీ వసంత్ అని నమ్మారు. ఏఐ ద్వారా జనరేట్ చేసినవని రుక్మిణి స్పష్టం చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

రుక్మిణీ వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసులో దోషులు వాళ్ళు మాత్రమేనా? లేదంటే మరికొంత మంది ప్రమేయం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: Deewana Review - 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

Rukmini Vasanth Upcoming Movies List: రుక్మిణీ వసంత్ సినిమాల విషయానికి వస్తే... రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత యశ్‌ 'టాక్సిక్'లో నటించారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది కాకుండా ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్'లో కథానాయికగా నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Also Read: Vanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - ఆదివారం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి... 4 సినిమాలు డోంట్ మిస్
ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - ఆదివారం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి... 4 సినిమాలు డోంట్ మిస్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Suspense Thriller Series OTT : మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Srimathi Movie OTT : ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget