అన్వేషించండి

Rukmini Vasanth: బికినీలో రుక్మిణీ వసంత్... వైరల్ వీడియో, ఫోటోస్ రియలేనా?

Rukmini Vasanth Bikini: 'కాంతార ఛాప్టర్ 1'తో రుక్మిణీ వసంత్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ 'డ్రాగన్'లోనూ నటిస్తున్నారు. బికినీలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అవి రియలేనా? ఏఐనా?

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం బికినీ ఫోటో షూట్ వీడియో. గ్రీన్ కలర్ బికినీ ధరించిన రుక్మిణీ వసంత్... స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అది ఒరిజినల్ వీడియోనా? లేదంటే ఏఐతో క్రియేట్ చేసినదా? అనేది తెలుసుకోండి. 

రుక్మిణీ వసంత్ ఫస్ట్ బికినీ షూట్!?
Rukmini Vasanth First Bikini Shoot: రుక్మిణీ వసంత్ కెరీర్‌లో ఫస్ట్ బికినీ షూట్ అని సోషల్ మీడియాలో వీడియో వీడియో గురించి ప్రచారం జరుగుతోంది. నెటిజనులు చాలా మంది ఆ వీడియో షేర్ చేస్తున్నారు. అయితే... ఆ బికినీ షూట్ ఎందుకు చేశారు? అని డిస్కషన్ జరుగుతోంది. ఏదైనా కొత్త సినిమా లేదంటే కమర్షియల్ యాడ్ కోసమా? లేదా మ్యాగజైన్ ఫోటో షూట్ కోసమా? అనేది క్లారిటీ లేదు.

Also Read: Ugly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?

రుక్మిణీ వసంత్ వైరల్ బికినీ వీడియో చూస్తే... చుట్టూ ఫోటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు ఉండటంతో ప్లానింగ్ ప్రకారం చేశారని పలువురు భావిస్తున్నారు. అయితే... అసలు మ్యాటర్ అది కాదని కన్నడ ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు రుక్మిణీ వసంత్ బికినీ షూట్ ఏదీ చేయలేదట. అది ఏఐ (artificial intelligence) ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని కన్నడ సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఏఐ వీడియోలపై రుక్మిణీ వసంత్ టీమ్ సైబర్ టీంకు రిపోర్ట్ చేసినట్టు సమాచారం అందుతోంది.

Also Read: Ramani Kalyanam Review - 'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?

Rukmini Vasanth Upcoming Movies: రుక్మిణి వసంత్ కెరీర్ విషయానికి వస్తే... 'సప్త సాగరదాచే ఎల్లో' (సప్త సాగరాలు దాటి)తో గుర్తింపు వచ్చింది. తర్వాత 'కాంతార'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు యష్ కొత్త సినిమా 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read: Drishyam 3 Review In Telugu - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget