అన్వేషించండి

‘జవాన్’, ‘డంకీ’ రైట్స్‌కు అంత చెల్లించారా? మరే హీరోకు ఇంత మార్కెట్ ఉండదేమో!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్, డంకీ... సినిమాలతో అలరించనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు డిజిటల్, శాటికల్ అండ్ మ్యూజిక్ రైట్స్ కలిపి మొత్తం రూ.480కోట్లకు అమ్ముడైనట్టు సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.

Shah Rukh Khan's Jawan & Dunki :  ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్.. మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అవే 'జవాన్', 'డంకీ'. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ రెండు చిత్రాల హక్కులు మొత్తం రూ.480 కోట్లకు అమ్ముడు పోయిన్నట్టు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ లో బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న షారుఖ్ ఖాన్.. ఆయన లేటెస్ట్ చిత్రం 'జవాన్' లో దీపికా పదుకునే, జాన్ అబ్రహాంతో పాటు నయనతారతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. షారూఖ్ ఖాన్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఇక షారుఖ్ చేస్తోన్న మరో భారీ ఫిల్మ్ 'డంకీ'కి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సమయంలోనే 'జవాన్', 'డంకీ' చిత్రాల శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ పై ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్ మొదలైంది. జవాన్ డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ దాదాపు రూ.250 కోట్లకు అమ్ముడయ్యాయి. 'డుంకీ' హక్కులు దాదాపు రూ.230 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఏ సినిమాకూ ఇన్ని కోట్లకు కొనుగోలు కాకపోవడం.. అది కూడా రెండూ షారుఖ్ సినిమాలే కావడం చెప్పుకోదగిన విషయం.
 
'జవాన్' మ్యూజిక్ రైట్స్ ను టి-సిరీస్ ఇటీవలే రూ. 36 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఈ పోటీలో చాలా మంది కాంపిటేషన్ కి వచ్చినా.. ఫైనల్ గా T-సిరీసే హక్కులను పొందింది. ఇక 'జవాన్' సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. మూవీ ట్రైలర్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో రానున్న ఈ సనిమా ట్రైలర్ ను 'మిషన్ ఇంపాజిబుల్' థ్రియేటికల్ విడుదలతో పాటు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ రీసెంట్ గా వెల్లడించారు.

షారుఖ్ సినిమాలంటేనే బాలీవుడ్ లో ఎనలేని క్రేజ్. ఇప్పుడు ఆ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఆయన నటిస్తోన్న రెండు సినిమాకూ నాన్ థియేట్రిక‌ల్స్ అనూహ్య‌మైన రేటు తెచ్చాయి. ఈ డీల్స్ అన్నీ కూడా ఏడాది వ్య‌వ‌ధిలో జ‌రిగిన‌వే,  అయితే పఠాన్ తో కలిపి షారుఖ్ మూడు సినిమాల‌కు దాదాపు రూ.700 కోట్లు నాన్ థియేట్రిక‌ల్స్ ద్వారా రావ‌డం అంటే షారుఖ్ పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read Also : Vidya Balan: మేమిద్దరం ప్రేమ కంటే ముందు శారీరకంగానే ఆకర్షితులయ్యాం - తమ లస్ట్ స్టోరీ చెప్పిన విద్యాబాలన్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget