అన్వేషించండి

Renud Desai: గోల్డెన్‌ హాట్‌ అంటూ కామెంట్‌, పవన్ కళ్యాణ్‌‌ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్‌ ఆగ్రహం - నాలా ఆయనకు ప్రేమ లేదు.. 

Renu Desai Fires on Pawan Fans: నటి రేణు దేశాయ్‌ తన మాజీ భర్త పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌పై ఫైర్‌ అయ్యింది. తన పోస్ట్‌పై గోల్డెన్‌ హాట్‌ అంటూ కామెంట్‌ చేసిన నెటిజన్‌పై ఆమె అసహనం వ్యక్తం చేసింది.

Renu Desai Fires on Pawan Kalyan Fans: జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సామాజీవ సేవ కోసం నెటిజన్ల నుంచి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఇందు కోసం డబ్బు కావాలని రిక్వెస్ట్‌ చేస్తూ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఇది చూసి అంతా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఆ డబ్బు ఎందుకు అడిగారో వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్‌ పవన్‌ ఫ్యాన్స్‌పై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేశారు.

అలాంటి వారందరిని బ్లాక్ చేశా.. అయినా..

ప్రతి విషయంలో తనని తన మాజీ భర్తతో పోలుస్తున్నారని, తాను తన సొంత గుర్తింపుపై బతుకుతున్నానని.. అతడితో తనని పోల్చడమేంటని ఫ్యాన్స్‌పై మండిపడ్డారు. ఇంతకి ఏం జరిగిందంటే.. రేణు దేశాయ్‌ యానిమల్‌ లవర్ అనే విషయం తెలిసిందే. తను కొన్ని జంతువులను పెంచుకుంటూ వాటిని చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తన పెంపుడు జంతువులకు సంబంధించి ఓ వీడియో షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌కి ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌ రేణు దేశాయ్‌కి ఆగ్రహం తెప్పించింది. దీనికి అతడు "మా పవన్‌ కళ్యాణ్‌ అన్నలాగే మీది కూడా గోల్డెన్‌ హాట్‌" అంటూ కామెంట్‌ చేశారు. దీనికి వెంటనే రేణు దేశాయ్‌ స్పందించారు. ఎందుకు నేను ఎలాంటి పోస్ట్‌ చేసిన చాలా మంది నన్ను నా మాజీ భర్తతో పోలుస్తున్నారు? ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్న వందల మందిని ఇప్పటికే నేను అన్‌ఫాలో, బ్లాక్‌ చేశాను.


Renud Desai: గోల్డెన్‌ హాట్‌ అంటూ కామెంట్‌, పవన్ కళ్యాణ్‌‌ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్‌ ఆగ్రహం - నాలా ఆయనకు ప్రేమ లేదు.. 

 అయినా ఇలాంటి కామెంట్స్‌ ఆగడం లేదు. నేను ఇండిపెండెంట్‌ ఉమెన్‌ని. నా పదేళ్ల వయసు నుంచే నేను జంతు సంరక్షణ కార్యాక్రమాలు చేస్తున్నా. విషయంలో నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ ఇకపై నా పోస్ట్‌కి ఎవరూ స్పందించకండి. ఎలాంటి కామెంట్‌ చేయకండి. మీకు ఇదే నా విజ్ఞప్తి. నాలాగా  ఆయనకు జంతువుల మీ ప్రేమ కానీ, కేరింగ్‌ ఉండదు. కానీ ఆయనను నేను ఇష్టపడ్డాను" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్‌ చేస్తూ ఇలా క్యాప్షన్‌ ఇచ్చింది. 

"ఈ రిప్లై నాకు కోపం కంటే బాధను ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి నేను ఏం చేసిన, ఎలాంటి పోస్ట్‌ చేసిన వెంటనే దాన్ని నా మాజీ భర్తతో పోలుస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు ఆయనతో ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదు. కానీ ఇది నా ఇన్‌స్టాగ్రామ్‌. ఆయన ఫాలోవర్స్‌ అందరికి నా విజ్ఞప్తి ఇదే. నా ఇన్‌స్టాగ్రామ్‌ నాదిగా ఉండనివ్వండి" అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆమె పోస్ట్‌ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను మద్దతు తెలుపుతుంటే. మరికొందరు దీనికే ఎందుకు అంత రియాక్ట్‌ అవ్వాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Embed widget