అన్వేషించండి

Ram Charan: షారుఖ్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ - చెర్రీ రెస్పాన్స్ ఇదే?

Ram Charan: అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్‌కు షారుఖ్ ఖాన్ వల్ల అవమానం జరిగిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో చరణ్ త్వరలోనే ఈ విషయంపై స్పందించనున్నాడని సమాచారం.

Ram Charan about Shah Rukh Khan Issue: హీరోలు అంతా కలిసి ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఫ్యాన్ వార్స్ అనేవి మాత్రం ఆగవు. ఒక హీరో చనువుగా మరొక హీరోను ఏదైనా మాట అన్నా కూడా తన ఫ్యాన్స్ మాత్రం దానిని ఒప్పుకోకుండా రచ్చ చేస్తారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య అదే జరుగుతోంది. ఇటీవల ఈ స్టార్స్ ఇద్దరూ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడులకు హాజరయ్యారు. అక్కడ ముందుగా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టేజ్ ఎక్కి ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. రామ్ చరణ్ కూడా అక్కడే ఉండడంతో తనను కూడా స్టేజ్‌పైకి ఆహ్వానించారు షారుఖ్. ఆ పిలుపు సరిగా లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా వారిని కూల్ అవ్వమని రామ్ చరణ్ కోరారు.

ఆ పిలుపుతో మొదలు..

ముందుగా స్టేజ్‌పై డ్యాన్స్ చేయడానికి షారుఖ్ ఖాన్ వెళ్లాడు. ‘నాటు నాటు’ పాటకు సల్మాన్, అమీర్‌తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. కానీ ఆ సినిమాలో నటించిన రామ్ చరణ్ కూడా అక్కడే ఉండడంతో ‘రామ్‌ చరణ్‌ ఎక్కడా?’ అని అడుగుతూనే వెంటనే తమిళ్‌ భాషలో మాట్లాడుతూ.. ‘ఇడ్లీ, వడా సాంబార్ తినేసి కూర్చున్నావా? రామ్ చరణ్ ఎక్కడున్నావ్?’ అని అడిగారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ అయిన జెబా హాసన్ జైదీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో కాసేపట్లోనే ఈ విషయం సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ ఫ్యాన్స్.. షారుఖ్‌పై పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఫ్యాన్స్‌ను కూల్ అవ్వమని కోరారట చరణ్.

సారీ చెప్పాల్సింది..

‘‘షారుఖ్ ఖాన్ కావాలని ఏం అనలేదు. తను సరదాగా అన్నాడు. కానీ కొంచెం లిమిట్ దాటాడు కాబట్టి సారీ చెప్పాల్సిందే. త్వరలోనే ఫ్యాన్స్ ఈ విషయాన్ని వదిలేయమని చెప్తూ అధికారికంగా ఒక స్టేట్‌మెంట్‌ను విడుదల చేయనున్నాడని తెలిసింది. "అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. హిందీ సినిమాల్లో సౌత్ స్టార్లను ఎప్పుడూ తక్కువ చేసే చూపించారు. కానీ ఖాన్ స్థానంలో ఉన్నవారు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది’’ అని రామ్ చరణ్ సన్నిహితులు బయటపెట్టారు. దీన్ని బట్టి త్వరలోనే తన ఫ్యాన్స్ కోసం ఈ హీరో దగ్గర నుండి ఒక అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

చిన్నచూపు..

షారుఖ్ ఖాన్.. రామ్ చరణ్‌ను అలా పిలిచాడని తెలియగానే వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది. వేరే భాషా నటీనటులను ఇలా పిలవగలరా అని ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. మధ్యలో షారుఖ్ ఫ్యాన్స్ కూడా వారి మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు రెండు ఇండస్ట్రీలు సమానమే అని, బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా బాలీవుడ్ స్టార్లు సౌత్ నటీనటులను తక్కువ చేసి చూడడం ఆపలేదంటూ నెటిజన్లు మండిపడ్డారు. రామ్ చరణ్ నిజంగానే ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసేవరకు ఫ్యాన్ వార్ ఆగేలా లేదు.

Also Read: కాబోయే భర్తను ముద్దులతో ముంచెత్తిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. వీడియో చూశారా? 

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget