అన్వేషించండి

Pawan Kalyan-Ram Charan: మా కుటుంబానికి గర్వకారణమైన రోజు! - బాబాయ్‌ గెలుపుపై రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Ram Charan Tweet on Pawan Kalyan: గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్‌ పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై ఎమోషనల్‌ అయ్యారు. తాజాగా ఆయన ట్వీట్‌ చేస్తూ మా కుటుంబానికి గర్వకారణమైన రోజు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Ram Charan Emotional Tweet on Pawan Kalyan Over His Victory: బాబాయ్‌ గెలుపుపై గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ స్పందించారు. నేడు విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్‌ కళ్యాణ్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై 69 వేల్ల ఓట్ల మెజారిటీతో గెలుపుపొందారు. పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ అంతా ప్రౌడ్‌ మూమెంట్‌లో ఉంది.   పవన్‌ గెలుపుపై ఆయన అన్నయ్య,మెగాస్టార్‌ చిరంజీవి గర్వంగా ఉందంటూ ఎమోషనల్‌ అయ్యారు.

ఇక సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అయితే మీ గెలుపే మా పోగరంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇక తాజాగా ఈ రామ్‌ చరణ్‌ స్పందిస్తూ బాబాయ్‌ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. "మా కుటుంబానికి గర్వకారణమైన రోజు! మీ అద్భుతమైన విజయానికి నా అభినందనలు మై పవన్ కళ్యాణ్‌ గారూ!" అంటూ ట్వీట్‌ చేశాడు ఈ మెగా పవర్ స్టార్‌. ప్రస్తుతం చరణ్‌ ట్వీట్‌ మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. 

మరోవైపు సినీ సెలబ్రిటీలంతా వరుసగా పవన్‌కు విషెస్‌ తెలుపుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ అన్నగా గర్వపడుతున్నాంటూ ఎమోషనల్‌ అయ్యారు. 
"డియర్ కళ్యాణ్ బాబు... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది'' అని చిరంజీవి ట్వీట్ చేశారు" అంటూ తమ్ముడి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. 

ఇక సాయి ధరమ్‌ తేజ్‌ అయితే పవన్‌ కళ్యాణ్‌ గట్టిగ హత్తుకున్న వీడియో షేర్‌ చేసి "మీ గెలుపే మా పోగరు.. మా జనసేనాని" అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం అతడి ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఇక భీమ్లానాయక్‌ బ్యూటీ, హీరోయిన్‌ సంయుక్తి మీనన్‌ సైతం పవన్‌ గెలుపై హర్షం వ్యక్తం చేసింది. "అభినందనలు పవన్‌ కళ్యాణ్‌ గారు" సింపుల్‌గా ఆయన విజయాన్ని స్వాగతించింది.

Also Read: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై మాజీ భార్య రేణు దేశాయ్‌ ఊహించని కామెంట్స్‌ - గ్లాస్‌ గుర్తు సింబాలిక్‌గా‌ ఆద్య వీడియో..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Embed widget