అన్వేషించండి

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై మాజీ భార్య రేణు దేశాయ్‌ ఊహించని కామెంట్స్‌ - గ్లాస్‌ గుర్తు సింబాలిక్‌గా‌ ఆద్య వీడియో..

Renu Desai Shocking Post on Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ స్పందించారు. కూతురు ఆద్య వీడియో షేర్‌ చేస్తూ పవన్ గెలుపుని ఉద్దేశించి ఊహించని కామెంట్స్ చేశారు.

Renu Desai Shared Post on Ex Husband Pawan Kalyan Victory:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భారీ విజయం సాధించారు. ఈ సారి ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. వైసీపీకి ఎక్కడా కూడా చాన్స్‌ ఇవ్వకుండా కూటమీ క్లీన్ స్వీప్‌ చేసింది. ప్రస్తుతం ఏపీ ప్రజంతా కూటమి కూటమి అంటున్నారు. ఇక పిఠాపురంలో పవన్‌ 69 వేల ఓట్ల మెజారిటీ వంగా గీతాపై ఘన విజయం సాధించారు.  కొద్ది సేపటి క్రితమే ఆయన గెలుపు ఖరారైంది. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం పవన్‌ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటుంది.

ఆద్య, అకిరాలు ఫుల్ హ్యాపీ

Renus Desai Post on Pawan Kalyan: అలాగే ఆయన మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై స్పందించారు. ఆయన విక్టరీని చీర్‌ చేస్తూ ఆసక్తికరంగా కూతురు ఆద్య వీడియోను షేర్‌ చేశారు. జనసేన పార్టీ గ్లాస్‌ గుర్తుకు సింబాలిక్‌గా ఆద్య వీడియో షేర్‌ చేశారు. ఇందులో ఆద్య గ్లాస్‌లో కూల్‌ డ్రింగ్‌ తాగుతూ కనిపించింది. దీనికి "ఆద్య, అకీరాలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ మాజీ భర్త పవన్‌ విజయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఈ వీడియోకి ఆమె ఇచ్చిన బ్యగ్రౌండ్‌ సాంగ్‌ గుస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మహాంకాళి స్పిర్చివల్‌ మెలోడి సాంగ్‌ యాడ్‌ చేస్తూ పవన్ విజయాన్ని ఇలా స్వాగతించారు. దీంతో ఆమె పోస్ట్‌ పవర్‌ స్టార్‌ అభిమాలను బాగా ఆకట్టుకుంటుంది. కాగా రేణు దేశాయ్‌ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పవన్‌ప పరోక్షంగా విమర్శిస్తునే ఉంటారు. పర్సనల్‌ ఆయన ఎలాంటి వారైన ఒక నాయకుడి ప్రజలను మంచి చేయాలని లక్ష్యంతో ఉన్నారంటూ పవన్‌కు మద్దతు ఇస్తుంటారు.

Also Read: పవన్‌ కళ్యాణ్ చేతుల్లో ఏపీ సేఫ్‌ - మెగా హీరో ఆసక్తిర ట్వీట్‌, నితిన్‌ ఎమోషనల్‌ పోస్ట్

గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని సోషల్‌ మీడియాలో ఓటర్లకు పిలుపు నిచ్చారు. అయితే ఈసారి రేణు దేశాయ్‌ మొదటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. ఎనాడు ఏపీ రాజకీయాలపై స్పంచారు. పరోక్షంగానూ ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. కానీ తెలంగాణ బీజేపీ లోక్‌సభ మహిళా అభ్యర్థి మాధవి లతకు సపోర్టు చేయడం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఫస్ట్‌ టైం రాజకీయాల్లో ఓ స్ట్రాంగ్‌ ఉమెన్‌ని చూశానంటూ ఆమెను ఓటేయాలని పేర్కొన్నారు. తన మాజీ భర్తకు కాకుండా తెలంగాణ పాలిటిక్స్‌పై స్పందించడంపై అందరు సర్‌ప్రైజ్‌ అయ్యారు. కానీ ఇప్పుడు పవన్‌ గెలుపుపై రేణు దేశాయ్‌ స్పందించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందేDC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Ambedkar Jayanthi : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే
Tamannaah Bhatia: 'తమన్నా.. మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు?' - మిల్కీ బ్యూటీ రియాక్షన్ ఇదే!
'తమన్నా.. మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు?' - మిల్కీ బ్యూటీ రియాక్షన్ ఇదే!
CM Chandrababu: బాణసంచా ప్రమాదం బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటన, వీటిని అరికట్టడంపై ప్రభుత్వం ఫోకస్
బాణసంచా ప్రమాదం బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటన, వీటిని అరికట్టడంపై ప్రభుత్వం ఫోకస్
Anna Konidela Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Embed widget