అన్వేషించండి

Game Changer Update: 'గేమ్ ఛేంజ‌ర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

Game Changer : శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్, కియరా అద్వానీ న‌టిస్తున్న సినిమా గేమ్ ఛేంజ‌ర్. ఈ సినిమాపై వ‌స్తున్న రూమ‌ర్స్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. ఆయ‌న ఏమ‌న్నారంటే?

Game Changer Release Update By Producer Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కియరా అద్వానీ క‌లిసి న‌టిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజ‌ర్'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిజానికి రామ్ చ‌ర‌ణ్ అభిమానులు సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొద‌లై ఇప్ప‌టికే దాదాపు మూడేళ్లు అవుతోంది. ఒక్క పాట మిన‌హా ఎలాంటి అప్ డేట్ రాలేదు ఇప్ప‌టికీ. కాగా.. ఇంత‌లోనే మ‌రో వార్త వైర‌ల్ అయ్యింది. అదే.. రామ్ చ‌ర‌ణ్ సీన్లు రీ షూట్ అని రిలీజ్ వాయిదా ప‌డింద‌ని. దానిపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు.

2025లో రిలీజ్ అంటూ.. 

'గేమ్ ఛేంజ‌ర్' సినిమా ఈ ఏడాది డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది సినిమా టీమ్. ఈ మేర‌కు ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ షెడ్యూల్ కూడా పూర్తైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ మీద షూట్ చేసిన కొన్ని సీన్లు రీ షూట్ చేయాల‌ని, దాని వ‌ల్ల 2025లో సినిమా రిలీజ్ అవుతుంద‌నే వార్త‌లు పుట్టుకొచ్చాయి. గ‌త రెండు రోజులుగా ఈ వార్త స‌ర్క్యులేట్ అవుతుంది. 

క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. 

నేష‌న‌ల్ మీడియాలో మాట్లాడిన దిల్ రాజు ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. క్రిస్ మ‌స్ కానుక‌గా సినిమాని రిలీజ్ చేస్తాము అని ప్ర‌క‌టించారు. “షూట్ మొత్తం అయిపోయింది. ఈ సినిమాని క్రిస్ మ‌స్ కి రిలీజ్ చేస్తున్నాం. సినిమా క‌చ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ న‌మోదు చేస్తుంది. క‌చ్చితంగా రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ సార్ ఇమేజ్ ని ఎక్క‌డికో తీసుకెళ్తుంది ఈ సినిమా. ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది. క‌చ్చితంగా పెద్ద స‌క్సెస్ అవుతుంది” అని అన్నాడు దిల్ రాజు. 

2021లో మొద‌లైన షూట్.. 

'గేమ్ చేంజ‌ర్' సినిమా షూటింగ్ 2021లో మొద‌లైంది. అప్ప‌టి నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు ఈ సినిమాకి సంబంధించి. చాలా సార్లు ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ అవుతుంద‌ని ఫ్యాన్స్ ఊరించారు. కానీ అలాంటిది ఏమీ జ‌ర‌గ‌లేదు. అయితే, ఇటీవ‌ల జ‌ర‌గండి, జ‌రగండి అని ఒక లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేయ‌గా.. అది యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో త‌దుప‌రి అప్ డేట్స్ కోసం, సినిమా రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అడ్వానీ, ఎస్ జే సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, జ‌య‌రామ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఆ సినిమా కి దిల్ రాజు ప్రొడ్యూసర్. ఆ సినిమాతో పాటు బుచ్చి బాబు డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా చేస్తున్నారు. అది పూర్తి కామెడీ జోన‌ర్ లో ఉంటుంద‌ని రామ్ చ‌ర‌ణ్ ఒక ఈవెంట్ లో చెప్పారు. ఆ సినిమాలో జాన్వీ క‌పూర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటుగా.. సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయ‌నున్నారు రామ్ చ‌ర‌ణ్. గేమ్ ఛ‌స్త్రంజ‌ర్ సినిమా ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌థ నేప‌థ్యంలో ఉండ‌గా.. బుచ్చి బాబు సినిమా స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 

Also Read: ప్రతిదానికి డబ్బులు లెక్కలేసుకునే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయికి పెళ్లయితే.. నవ్విస్తున్న 'జనక అయితే గనక' ట్రైలర్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget