అన్వేషించండి

Virgin Boys: ప్రేక్షకుడికి ఐఫోన్ ఇచ్చిన 'వర్జిన్ బాయ్స్' నిర్మాత... లాటరీలో లక్కీ విన్నర్ ఎవరంటే?

Virgin Boys Iphone Winner: 'టికెట్‌ కొట్టు - ఐఫోన్‌ పట్టు' కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ అయ్యిందని నిర్మాత రాజా దారపునేని సంతోషం వ్యక్తం చేశారు. షాప్ ఓపెనింగ్‌లో టికెట్స్ అమ్మి లాటరీలో ఐఫోన్ ఇచ్చారు.

'టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు', 'థియేటర్లలో డబ్బుల వర్షం' (మనీ రెయిన్ ఇన్ థియేటర్స్) అంటూ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసిన సినిమా 'వర్జిన్ బాయ్స్'. ఇటీవల ట్రైలర్ లాంచ్‌లో అనౌన్స్ చేయడమే కాకుండా.... చెప్పినట్టు ఒక ప్రేక్షకుడికి ఐఫోన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు నిర్మాత రాజా దారపునేని.

శుక్రవారం థియేటర్లలోకి 'వర్జిన్ బాయ్స్'
'బిగ్‌ బాస్‌' ఫేమ్ మిత్రా శర్మ (Mitraaw Sharma), గీతానంద్‌ జంటగా నటించిన సినిమా 'వర్జిన్ బాయ్స్' (Virgin Boys). దయానంద్‌ దర్శకత్వంలో రాజ్‌ గురు ఫిలిమ్స్ పతాకం మీద రాజా దారపునేని నిర్మించారు. ఇందులో శ్రీహాన్‌, కౌశల్‌ మండ, రోనీత్‌, జెనీఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, బబ్లూ, అభిలాష్‌ ప్రధాన తారాగణం. శుక్రవారం థియేటర్లలోకి వస్తోందీ సినిమా.

తొలి ఐఫోన్ గెలుచుకున్న లక్కీ విన్నర్ ఎవరంటే?
మాదాపూర్ ఏరియాలో గురువారం ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహన్, రాజా దారపునేని పాల్గొన్నారు. అక్కడ 'వర్జిన్‌ బాయ్స్‌' మూవీ అడ్వాన్స్ టికెట్ తీసుకున్న ప్రేక్షకుల వివరాలతో లాటరీ తీయగా... చందా నగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. మరో పది ఐఫోన్స్ లాటరీలో ఇదే విధంగా ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. 

మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది... రాజా దారపునేని
'టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు', 'మనీ రెయిన్ ఇన్ థియేటర్స్' ఆఫర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని 'వర్జిన్ బాయ్స్' నిర్మాత రాజా దారపునేని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా కాన్సెప్ట్స్‌ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళింది. ఎక్కడ చూసినా సినిమా గురించి చర్చ నడుస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలనే మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి బజ్‌ వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది ప్రేక్షకులు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఎంతో మంది ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. థియేటర్లలో డబ్బులు పడితే తొక్కిసలాట జరుగుతుందని ప్రశ్నించిన జనాలు సైతం ఉన్నారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేం ఏర్పాట్లు చేశాం. మనుషుల ప్రాణం విలువ, డబ్బులు విలువ తెలిసిన వాళ్లం. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్లాన్‌ చేశాం'' అని అన్నారు.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

Virgin Boys Cast And Crew: గీతానంద్, మిత్రా శర్మ జంటగా శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వర్జిన్ బాయ్స్' చిత్రానికి దర్శకత్వం: దయానంద్, నిర్మాణం: రాజా దారపునేని, నిర్మాణ సంస్థ: రాజ్ గురు ఫిలిమ్స్, సంగీతం: స్మరణ్ సాయి.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget