అన్వేషించండి

Kalki 2898AD Sequel : కాస్త ఆలస్యమైందా ఆచార్య దేవా! - షూటింగ్‌లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే?

Prabhas : నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ షూటింగ్ సెట్‌లో ప్రభాస్ పాల్గొనే టైం వచ్చేసింది. ఇప్పటికే షెడ్యూల్ పూర్తి కాగా మరో కీలక షెడ్యూల్ కోసం టీం ప్లాన్ చేస్తోంది.

Prabhas To Join Soon In Kalki 2898AD Shooting : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోన్న అవెయిటెడ్ కల్కి 2898AD సీక్వెల్ షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్ అవుతారు. దీనికి ఆన్సర్ దొరికేసింది.

ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే?

ఇప్పటికే కల్కి షూటింగ్ ప్రారంభం కాగా... ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్), బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ (అశ్వత్థామ) లపై కీలక సీన్స్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ పార్ట్ అంతా వదిలేసి రిమెయినింగ్ షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ప్రధాన షెడ్యూల్ పూర్తి కాగా మరో కీలక షెడ్యూల్ కోసం నాగ్ అశ్విన్ అండ్ టీం ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్‌లో జరగబోయే షెడ్యూల్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. త్వరలోనే దీని పూర్తి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి. ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Also Read : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్

త్రీ మూవీస్... డిఫరెంట్ క్యారెక్టర్స్

ప్రభాస్‌కు ఇది నిజంగా బిజీ షెడ్యూలే. మూడు సినిమాలకు మూడు డిఫరెంట్ లుక్స్‌లో ఆయన కనిపించనున్నారు. హను రాఘవపూడి ఫౌజీ మూవీ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైంది. ఈ ఏడాది దసరాకు సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 1930 టైంలో జరిగిన ఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కుతుండగా... డార్లింగ్ ఓ బెటాలియన్ నాయకుడిగా పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇక సందీప్ వంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

కల్కి విషయానికొస్తే... కర్ణుడిగా... కల్కిగా రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2024లో వచ్చిన 'కల్కి 2898AD' క్లైమాక్స్‌లో ఆలస్యమైందా ఆచార్యదేవా? అంటూ అశ్వత్థామను ప్రశ్నించే కర్ణుడి రోల్‌లో కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక కల్కి అవతారంలోనూ కనిపించనున్నట్లు సమాచారం. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

దీపికా ప్లేస్‌లో ఎవరు?

ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ స్థానంలో ఎవరిని తీసుకోబోతున్నారు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె స్థానంలో చాలా పేర్లు వినిపించినా ఎవరనేది ఇంకా ఫిక్స్ కానట్లు తెలుస్తోంది. ఆమె స్థానాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవరితో భర్తీ చేస్తారో? అసలు ఫస్ట్ పార్ట్‌లో రోల్‌ను ఎలా ఎండ్ చేస్తారు? ఆడియన్స్‌కు ఎలా కన్వే చేస్తారు? అనేది మిలియన్ మార్క్స్ క్వశ్చన్.

ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్‌లతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Pavala Shyamala: మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు
మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget