అన్వేషించండి

Kalk 2898 AD OTT: అప్పుడే ఓటీటీకి ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Kalki 2898 AD OTT Details: ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ రిలీజ్‌పై తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌, రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Kalki 2898 AD OTT Release and Streaming Dtails:  ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట డే ఫస్ట్‌ షో నుంచే ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మూవీ విడుదలై మూడు వారాలు అవుతున్న ఇప్పటికీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. రిలీజ్‌ అయినప్పుటి నుంచి రికార్డుల మీద రికార్డులు కొల్లగోడుతుంది. వెయ్యి కోట్ల గ్రాస్ చేసిన ఫాస్టెస్ట్‌ ఇండియన్‌ మూవీగా కల్కి 2898 ఏడీ రికార్డు సొంతం చేసుకుంది. ఓవర్సిస్‌లోనూ ఇంకా ఈ మూవీ వసూళ్లు చేస్తూనే ఉంది.

మైథలాజికల్‌ జానర్‌కి సైన్స్‌ ఫిక్షన్‌ జోడించి నాగ్‌ అశ్విన్‌ వెండితెరపై అద్భుతం చేశాడు. మహాభారతం థిమ్‌ని తీసుకుని కొత్త ప్రపంచాలను క్రియేట్‌ చేశాడు. మొత్తం అద్భుమైన గ్రాఫిక్స్‌ వీఎఫ్‌ఎక్స్‌తో నాగ్‌ అశ్విన్‌ విజువల్‌ వండర్‌గా కల్కి 2898 ఏడీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కి దర్శక దిగ్గజాలు సైతం హ్యాట్సాఫ్‌ అంటున్నారు. మొదటి నుంచి ఈ మూవీపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మొత్తానికి కల్కి 2898 ఏడీ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ మరో ప్రతిష్టాత్మక హిట్‌ అందుకుంది. జూన్‌ 27న ప్రేక్షకులు మందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చి మూడు వారాలు అవుతుంది.

ఇంకా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఎంతో డిజిటల్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ ఓటీటీపై తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌ ఎప్పుడో స్పష్టం చేస్తూ ఓ ట్వీట్‌ నెట్టింట వైరల్ అవుతుంది. సాధారంగా ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన 8 వారాలకు ఓటీటీలో రిలీజ్‌ చేయాలనేది ఒప్పందం. కానీ కల్కి 2898 ఏడీ మాత్రం విడుదలైన పది వారాలకు ఓటీటీకి వచ్చే అవకాశం ఉందట. అంటే ఈ సినిమా సెప్టెంబర్‌ రెండో వారంలో ఓటీటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి కానీ, ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి కానీ అధికారిక ప్రకటన లేదు. క్లారిటీ రావాలంఏట ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేయిట్‌ చేయాల్సిందే.

కల్కి 2898 ఏడీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే..

Kalki 2898 AD OTT rights Sold to Amazon Prime: పాన్‌ ఇండియా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' రిలీజ్‌కు ముందే ఓటీటీకి అమ్ముడైనట్టు సమాచారం. ఫ్యాన్సీ డీల్‌కు కల్కి డిజిటల్‌ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. అదే అమెజాన్ ప్రైం వీడియోస్‌. మూవీ విడుదల రోజే థియేటర్లలో ఈ విషయాన్ని వెల్లడించారు. తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ ప్రైమ్ వీడియో అని 'కల్కి 2898 ఏడీ' సినిమా టైటిల్ కార్డ్స్ ముందు మూవీ టీం తెలిపిన సంగతి తెలిసిందే.  కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, నటి శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి భారీ తారాగణం నటించింది.  అలాగే డైరెక్టర్ రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ అతిథి పాత్రలో మెరిశారు.  

Also Read: తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌ - నాని సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టేనా?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Embed widget