అన్వేషించండి

Indrani Movie 2024: అమెరికాలో ఉంటూ ఇండియాలో సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు - 'ఇంద్రాణి' ట్రైలర్ లాంచ్‌లో అనిల్ సుంకర

Super heroine movie Indrani: సూపర్ హీరోయిన్ సినిమాలు హాలీవుడ్‌లో ఎక్కువ. బట్, ఫర్ ఎ ఛేంజ్... ఇండియాలోనూ ఓ మూవీ తెరకెక్కింది. ఏప్రిల్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

''అమెరికాలో ఉంటూ కూడా ఇక్క‌డ (ఇండియాలో) సినిమా నిర్మించిన కేకే రెడ్డి గారికి, వారి మిత్రుల‌కి ఆల్ ది బెస్ట్‌. అక్క‌డ ఉండి ఇక్కడ సినిమా నిర్మించ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. సినిమా మీద ప్యాష‌న్ ఉంటే త‌ప్ప అది సాధ్యం కాదు'' అని ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర అన్నారు. యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్, అజయ్, శతాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన సినిమా 'ఇంద్రాణి'. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో తెరకెక్కించారు. స్టీఫెన్ పల్లం ద‌ర్శ‌కుడిగా పరిచ‌యమ‌వుతున్న చిత్రమిది. వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా రూపొందుతోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

'ఇంద్రాణి' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ట్రైలర్ విడుదల తర్వాత మణిశర్మ మాట్లాడుతూ ''కేకే రెడ్డి, స్టీఫెన్, స్టాన్లీ, జైసన్ నా మిత్రులు అని చెప్పుకోవ‌డానికి గ‌ర్వ‌ప‌డుతున్నాను. 'ఇంద్రాణి' పేరులోనే క్రియేటివిటీ ఉంది. పోస్ట‌ర్ చూడ‌గానే డైరెక్టర్ విజ‌న్ అర్ధ‌మైంది. ట్రైల‌ర్ చాలా గ్రాండ్‌గా ఉంది. వారి క‌ష్టం, ఖ‌ర్చు... రెండు క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తున్నారు. మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ''ఇంద్రాణి' ట్రైల‌ర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సాయి కార్తీక్ అండ్ మూవీ టీమ్'' అని మ‌ణిశ‌ర్మ అన్నారు.

Also Read: రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ భామ - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ ఫాదర్!

చిత్ర దర్శకుడు స్టీఫెన్ ప‌ల్లం మాట్లాడుతూ... ''ఈ క‌థ అనుకున్నప్పుడే చిత్రాన్ని పెద్ద‌గా చేద్దామని అనుకున్నాను. అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులతో కూడిన మంచి సైన్స్‌ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ చిత్రమిది. 2.40 గంటల విజువ‌ల్ వండ‌ర్‌. టైమ్ మెషిన్‌, రోబో... సినిమాలో ప్ర‌తీది కీల‌కమే. రాబోయో 50 సంవ‌త్సరాల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందనేది చూపించా. ఈ సినిమా యువత‌రానికి చాలా స్పూర్తిదాయ‌కంగా ఉంటుంది'' అని అన్నారు. సంగీత దర్శకుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ... ''ఇంద్రాణి' ట్రైల‌ర్ చూస్తుంటే దర్శక నిర్మాతల క‌ష్టం క‌నిపిస్తుంది. అదిరిపోయే నేపథ్య సంగీతం ఇవ్వాలని రెడీ అవుతున్నా. సూప‌ర్‌ మేన్ మూవీ లాగా సూపర్ ఉమెన్ మూవీ ఇది. పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
Indrani Movie 2024: అమెరికాలో ఉంటూ ఇండియాలో సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు - 'ఇంద్రాణి' ట్రైలర్ లాంచ్‌లో అనిల్ సుంకర

స్టాన్లీ ప‌ల్లం మాట్లాడుతూ... ''నా బ్ర‌ద‌ర్ స్టీఫెన్ కోవిడ్ టైంలో నాకు ఈ కథ చెప్పాడు. ఆ త‌ర్వాత మా శ్రేయోభిలాషుల‌ స‌హాయంతో మేమే సినిమా నిర్మించాం. షూటింగ్ పూర్తయ్యాక కేవ‌లం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం ఏడాది క‌ష్టప‌డ్డాడు స్టీఫెన్. క్లైమాక్స్‌లో ఏం జ‌ర‌గ‌బోతుంది అనేది ఊహించ‌డం చాలా క‌ష్టం. అంత అద్భుత‌మైన క‌థ‌. సాయి కార్తీక్ సింగిల్ సిట్టింగ్స్‌లో మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో మాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌'' అని అన్నారు. సహ నిర్మాత కేకే రెడ్డి మాట్లాడుతూ... ''స్టీఫెన్ గారు ఒక గొప్ప బాధ్యత తీసుకుని ఈ సినిమాని నిర్మించ‌డం జ‌రిగింది. సూప‌ర్ ఉమెన్ ట్రైల‌ర్ ప్రేక్షకులు అంద‌రికీ న‌చ్చింది. సినిమా కూడా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది'' అని అన్నారు.

Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, స‌ప్త‌గిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: స్టాన్లీ పల్లం, కళా దర్శకుడు: రవి కుమార్ గుర్రం, కూర్పు: రవి తేజ కుర్మాణ, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, యాక్షన్ డైరెక్టర్: ప్రేమ్ సన్, సహ నిర్మాతలు: సుధీర్ వేల్పుల, కేకే రెడ్డి - జైసన్, రచన - దర్శకత్వం - నిర్మాత: స్టీఫెన్ పల్లం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget