అన్వేషించండి

Merry Christmas : సంక్రాంతి బరిలో 'మేరీ క్రిస్మస్' - విజయ్ సేతుపతి మూవీ థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే?

Merry Christmas : విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'మేరీ క్రిస్మస్' మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

Vijay Sethupathi Merry Christmas Release : విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న మేరీ క్రిస్మస్(Merry Christmas) మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా డిసెంబర్ రెండో వారంలో సినిమా రిలీజ్ ను ప్రకటించిన మూవీ టీం ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈ మేరకు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇంతకీ 'మేరీ' క్రిస్మస్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా, పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించేందుకు ఓకే చెబుతున్నారు.

తన నటన, హావభావాలతో సౌత్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయాడు. రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన ఫర్జీ(Farzi) వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి నటనకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే షారుక్ జవాన్(Jawan) మూవీలో తన విలనిజంతో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు మేరీ క్రిస్మస్ మూవీ తో హీరోగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జోడిగా నటిస్తున్న సినిమా ఇది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టిప్స్ ఫిలిమ్స్(Tips Films) మ్యాచ్ బాక్స్(Match Box) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి బాలీవుడ్ లో షారుక్ ఖాన్ 'డంకీ'(Dunki) టాలీవుడ్ లో ప్రభాస్ సలార్(Salaar) సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో మేకర్స్ అంతకంటే ముందుగా అంటే డిసెంబర్ 8న సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలు అనివార్య కారణాలవల్ల డిసెంబర్ 8న కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న మేరీ క్రిస్మస్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ కొత్త రిలీజ్ డేట్ ని పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. హిందీ వెర్షన్ లో సంజయ్ కపూర్, రాధిక ఆప్టే, పాటక్ వినయ్, గాయత్రి శంకర్, ప్రతిమ ఖన్నా, టీనూ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించనుండగా తమిళ వెర్షన్ లో రాధిక శరత్ కుమార్, షణ్ముఖ రాజా, కెవిన్ జై బాబు, రాజేష్ విలియమ్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో 'బద్లాపూర్', 'అందాదున్' వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న శ్రీరామ్ రాఘవన్ 'మేరీ క్రిస్మస్' తో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.

Also Read : శివకార్తికేయన్ - మురుగదాస్ సినిమాకు 'జైలర్' టచ్?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tips Films (@tipsfilmsofficial)

టాప్ హెడ్ లైన్స్

Pooja Hegde Marriage : పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!
పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!
Gatta Kusthi 2 OTT : మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి తమిళ మూవీ - టాప్ 5 రీజన్స్... ఎందుకు, ఎందులో చూడాలంటే?
మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి తమిళ మూవీ - టాప్ 5 రీజన్స్... ఎందుకు, ఎందులో చూడాలంటే?
Main Vaapas Aaunga OTT : ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget