By: ABP Desam | Updated at : 18 Jul 2022 05:42 PM (IST)
రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో అవార్డు రావడం ఖాయమా? అంటే... మన దేశం ఆ దిశగా అడుగులు వేస్తే ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆస్కార్స్ 2023లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు అందుకునే అవకాశం ఏయే సినిమాలకు ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ అంచనా వేసింది. ఆ ప్రెడిక్షన్స్‌లో 'ఆర్ఆర్ఆర్' కూడా ఉంది. అదే సమయంలో ఇండియాలో ఆస్కార్స్‌కు పంపే సినిమాలపై సూటిగా విమర్శలు చేసింది.
''ఆస్కార్స్‌కు ఇండియా ఎప్పుడూ సరైన సినిమాలను పంపదు. ఈసారి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదు. డానీ బోయెల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు?'' అని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?
'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆస్కార్స్ నుంచి తప్పించడం సరి కాదని చెప్పుకొచ్చారు. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' సినిమా అంతర్జాతీయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా దర్శక - రచయితలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశంసలు చూశాక 'ఆర్ఆర్ఆర్'ను ఇండియన్ సినిమా ఆస్కార్స్ జ్యూరీ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్మాతలు చర్చించబోయే అంశాలు ఇవే
The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!
Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
/body>