అన్వేషించండి

Dheera: ‘ధీర’గా వస్తున్న అఖిల్ - బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదట!

‘ఏజెంట్’తో సాలిడ్ హిట్ అందుకోవాలనుకున్న అఖిల్ కు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘ధీర’ అనే ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు.

నాగార్జున వారుసుడుగా వచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు 5 సినిమాలు చేశాడు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అన్నింటికి అన్నీ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. తన రీసెంట్ మూవీ ‘ఏజెంట్’తో సాలిడ్ హిట్ అందుకోవాలి అనుకున్నా, ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా ఘోరంగా విఫలం అయ్యింది. పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటుతుందనే ప్రచారం జరిగినా, అఖిల్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌ గా నిలిచిపోయింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న అఖిల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ  

ఇప్పుడిప్పుడే ‘ఏజెంట్’ షాక్ నుంచి బయటకు వచ్చిన అఖిల్, తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనిల్‌.. అఖిల్‌కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాదు, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.    

ప్రతిష్టాత్మకంగా ‘ధీర’ మూవీని నిర్మిస్తున్న UV క్రియేషన్స్

అఖిల్ హీరోగా చేయబోతున్న ఈ భారీ అడ్వెంచరస్ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతుంది. బడ్జెట్ కు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని దర్శకుడికి యూవీ క్రియేషన్స్ సంస్థ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పటికే ఓకే అయ్యిందట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించబోతుందట. జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఆ చిత్రం తర్వాత తను చేస్తున్న రెండో సినిమా ‘ధీర’ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత అఖిల్ కీలక ప్రకటన

ఈ భారీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీతోనైనా అఖిల్ మంచి హిట్ అందుకుంటాడో? లేదో? చూడాలి. ఈ సినిమా అటు ఇటు అయితే, అఖిల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటున్నారు సినీ పెద్దలు. కానీ, ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత అఖిల్ కీలక ప్రకటన చేశాడు. స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తానని సినీ అభిమానులకు ప్రామీస్ చేశాడు. ఆ హామీతోనైనా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు అభిమానులు. ‘ఏజెంట్’ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయినందుకు అఖిల్ క్షమాపణలు చెప్పాడు. "’ఏజెంట్’ మూవీ కోసం మా స్థాయిలో అత్యుత్తమంగా ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తూ మేము అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించలేకపోయాం. ఈ సినిమా విషయంలో నాకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.  అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ కారణంగానే నేను కష్టపడి పని చేస్తున్నాను. అందుకు మీ అందరికీ థ్యాంక్స్. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం నేను స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాను" అని అఖిల్ చెప్పుకొచ్చాడు. 

Read Also: 'జెంటిల్ మేన్' నుంచి 'రోబో' వరకు - కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలివే

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget