అన్వేషించండి

Dhanush - Nayanthara: ఎడమొహం పెడమొహంగా ధనుష్ - నయన్... ఇద్దరి మధ్య గొడవ అప్పటి నుంచే ఉందా?

Dhanush- Nayan: లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్పింగ్‌ విషయమై హీరో ధనుష్ తో నెలకొన్న వివాదం కొనసాగుతుండగానే వారిద్ధరూ ఒకే వేదికపై ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Nayanthara Vs Dhanush: హీరో  హీరోయిన్లు ధనుష్‌, నయనతారలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. వారిద్దరి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో వీరి ప్రతి మూమెంట్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. లేటెస్ట్‌గా నయన్, ధనుష్‌ల వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అందులో ఇద్దరు ఎదురు పడ్డారు.. కానీ ఎవరిని ఎవరూ చూడనంతగా బీహేవ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా‌ను షేక్ చేస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే... నయనతార, ధనుష్ గురువారం నిర్మాత ఆకాష్ బాస్కరన్ వివాహానికి హాజరయ్యారు. 

నయన్, ధనుష్ ముందు వరుసలో కూర్చున్నప్పటికీ ఒకరినొకరు పట్టించుకోలేదు. ఈ వీడియోను సెక్యూరిటీ సంస్థ పోస్ట్ చేసింది. నయనతార పింక్ కలర్ చీరలో పెళ్లికి హాజరయ్యారు. విఘ్నేష్ కూడా సంప్రదాయబద్ధమైన తెల్లని దుస్తుల్లో ఆమెతో పాటు ఉన్నారు. అంతే కాదు నయనతారు పెళ్లిలో ముందు వరుసలో కూర్చుని ఇతర అతిథులతో కబుర్లు కూడా చెప్పారు. కొన్ని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అయితే నయనతార కూర్చున్న వరసలోనే ధనుష్ కూర్చున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు తెగ ఆసక్తిగా చూపుతున్నారు. రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

అసలు వివాదం.. ఇదే

నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్‌కి బహిరంగ లేఖను పోస్ట్ చేయడంతో వీరి మధ్య ఉన్న వివాదం బయటపడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నయనతారపై డాక్యుమెంటరీ తీసింది. ఈ క్రమంలో డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్‌లో ధనుష్ నిర్మించిన 'నానుం రౌడీ' సినిమాకు సంబంధించిన ఒక  క్లిప్‌ను యాడ్ చేశారు. ఇదే వీరి మధ్య వివాదానికి కారణమైంది.  ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విఘ్నేష్  దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన తెరవెనుక ఫుటేజీ మూడు సెకన్లు పాటు ఆ డాక్యుమెంటరీలో యాడ్ చేశారు. అయితే తన అనుమతి లేకుండా నయనతార తన సినిమాలోని భాగాన్ని తన డాక్యుమెంటరీలో పెట్టుకుందనే కోపంతో రూ.10 కోట్లు ఇవ్వాలని ధనుష్ లీగల్ నోటిసులు పంపించారు. 

Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

దీంతో రూ.10 కోట్ల కోసం తమపై దావా వేసినట్టు కూడా నయనతార ఒక బహిరంగ లెటర్ ద్వారా తెలియజేసింది. అంతే కాదు తన లెటర్‌లో నయనతార... ధనుష్‌పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలో మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో నిలదొక్కుకున్నారని, కానీ నేను నా కష్టంతో ఈ స్థాయికి వచ్చానని, మీరు నాపై కక్ష సాధింపులు మొదలుపెట్టారని ఫైర్ అయిది. అంతేకాదు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ కోసం నను రెండేళ్ల పాటు తిప్పించుకున్నారని, అయినా అంగీకరించలేదని ఆక్షేపించింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం బట్టబయలైంది. 

నయనతార, దనుష్‌లపై మధ్య ఏర్పడి ఈ ఘర్షణ.. వారి అభిమానుల్లో కొంచెం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఘర్షణపై అందరికీ ఆసక్తి కూడా నెలకొంది. దీంతో వీరి తాజా వీడియో తెగ షేర్ అవుతుంది. అదే సమయంలో ఈ వైరం ఎంతదూరం అవుతుందో, వారీ మధ్య సమస్య  ఎలా సమసిపోతుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget