అన్వేషించండి

Sundarakanda: నారా రోహిత్ బర్త్ డే స్పెషల్ - 'సుందరకాండ' రిలీజ్ డేట్ వచ్చేసింది... నవ్వులు పంచుతూనే...

Sundarakanda Release Date: యంగ్ హీరో నారా రోహిత్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఆయన హీరోగా వస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సుందరకాండ' రిలీజ్ డేట్ వచ్చేసింది.

Nara Rohith's Sundarakanda Release Date Officially Announced: యంగ్ హీరో నారా రోహిత్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా లేటెస్ట్ మూవీ 'సుందరకాండ' త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

బర్త్ డే స్పెషల్

నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 27న మూవీ రిలీజ్ కానుంది. నారా రోహిత్, అభినవ్ గోమటం, నరేష్ ఓ ఫన్ చర్చ ద్వారా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా... వ్రితి వాఘని హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.

ఫన్నీ వీడియో అదుర్స్

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో రోహిత్, అభినవ్ గోమటం, సీనియర్ యాక్టర్ నరేష్ నవ్వులు పూయించారు. 'ఏంటి అలా చూస్తున్నారు. ఏదైనా ఆర్డర్ ఇవ్వొచ్చు కదా' అని నారో రోహిత్ అనగా... 'అభినవ్, నరేష్ మేం ఆర్డర్ ఇవ్వడానికి రాలేదు. బర్త్ డే విషెష్ చెప్పడానికి వచ్చాం' అంటూ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు పూయించారు. 'సుందరకాండ' గురించి అంటూ రోహిత్ అనగా... వెంటనే నరేష్... రాఘవేంద్రరావు, వెంకీ అదరగొట్టారు అంటూ ఫన్ చేశారు. 

'సినిమా తీసి దాచుకోవడం ఏంటి మమకారమా?' అంటూ నరేష్ ప్రశ్నించగా... 'మమకారం కాదు సార్. మంచి డేట్ కోసం వెతుకున్నాం.' అని రోహిత్ అంటారు. 'మూవీలో 5 క్వాలిటీస్ లాగే ఇక్కడ కూడా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయేమో...' అంటూ నరేష్ అనగా రోహిత్ సిగ్గుపడుతుంటారు. ఇది వర్కౌట్ అవ్వదు పద అంటూ నరేష్ అభినవ్ వెళ్తుండగా... రోహిత్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఈ మూవీలో నారా రోహిత్ సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. ఓ యువకుడి పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లి కాకపోవడం, 5 క్వాలిటీస్ ఉన్న సరైన పార్ట్‌నర్ కోసం ఎదురుచూడడం, అతనికి మ్యాచెస్ కోసం చూసి పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి అంశాలతో ఈ స్టోరీ రానుంది.  

Also Read: యాక్టింగ్‌కు గుడ్ బై చెప్తే క్యాబ్ డ్రైవర్ అవుతా - అసలు రీజన్ ఏంటో చెప్పిన పహాద్ ఫాజిల్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget