అన్వేషించండి

Chowkidar: హృదయాన్ని కదిలించేలా 'నాన్న' పాట... 'చౌకీదార్'గా సాయి కుమార్

Father Sentiment Songs Telugu: డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చౌకీదార్'. పృథ్వీ అంబర్ హీరో. ఈ మూవీ నుంచి హృదయాన్ని హత్తుకునే 'నాన్న' పాటను విడుదల చేశారు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Sai Kumar) వెర్సటైల్ యాక్టర్. ఎటువంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేయగలరు. ఇటీవల ఆయన నటించిన సినిమా అంటే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ నెలకొంది. గత ఏడాది 'కమిటీ కుర్రోళ్లు', 'లక్కీ భాస్కర్', 'సరిపోదా శనివారం', 'మెర్సీ కిల్లింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఆయా చిత్రాలకు గద్దర్ పురస్కారాలు వచ్చాయి. ప్రస్తుతం సాయి కుమార్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అందులో 'చౌకీదార్' ఒకటి. 

హృదయాన్ని కదిలించేలా 'నాన్న' పాట!
సాయి కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'చౌకీదార్'. దీనిని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీ అంబర్ హీరో. ధన్యా రమ్య కుమార్ హీరోయిన్. ఈ సినిమా నుంచి 'నాన్న' పాటను విడుదల చేశారు.

'నాన్న అంటేనే మొదటి దైవం...
తను పోసిన ప్రాణమిది...
నాన్న అనగానే వాలే నీ ముందు...
అలుపెరుగని ప్రాణమిది...
మన కొరకై బ్రతికే ప్రాణం...
మన బాధ్యత ఒకటే ధ్యానం...
తన కంటి కనుపాపై కాపాడునులే నాన్న'
అంటూ సాగే ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్ ఆలపించారు. తండ్రి గొప్పతనం చాటి చెప్పేలా, గుండెలను పిండేసేలా సాగిన ఈ పాటకు సంతోష్ వెంకీ సాహిత్యం అందించారు. సచిన్ బస్రూర్ సంగీతం సమకూర్చారు. తండ్రి త్యాగాలు, బాధ్యతలు, అలాగే పిల్లలపై చూపించే ప్రేమను చాటి చెప్పేలా ఈ పాట సాగింది.

Also Read: మళ్ళీ నోరు జారిన నటకిరీటి... ఈసారి అలీని ఏకంగా బూతులతో... రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారా?

'చౌకీదార్' సినిమాలో తండ్రీ కుమారులుగా సాయి కుమార్, పృథ్వీ అంబర్ యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget