అన్వేషించండి

Chiranjeevi : ప్రజెంట్ జనరేషన్‌లో మెగాస్టార్ నచ్చిన మెచ్చిన హీరో ఎవరో తెలుసా? - సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్

Chiranjeevi Favourite Hero : ప్రజెంట్ జనరేషన్‌లో మెగాస్టార్ చిరంజీవికి నచ్చిన హీరో పేరును డైరెక్టర్ బాబీ రివీల్ చేశారు. 'అనగనగా ఒక రాజు' సక్సెస్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Chiranjeevi Favourite Hero In Present Generation : ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ లెజెండ్. అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి యంగ్ హీరోస్ వరకూ ఎంతో మందికి ఆయనే ఓ ఇన్‌స్పిరేషన్. చిరు నోటి నుంచి తమ పేరు రావడమే ఓ గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు ఇప్పటి హీరోస్. అలాంటిది ప్రస్తుత జనరేషన్‌లో ఆయనకు నచ్చిన హీరో ఎవరో తాజాగా రివీల్ అయ్యింది. 

చిరు నచ్చిన మెచ్చిన హీరో!

ఇప్పటి జనరేషన్‌లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటే మెగాస్టార్‌కు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ 'అనగనగా ఒక రాజు' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో రివీల్ చేశారు. 'టైమ్ బాగుంటే హీరో అవుతారని కొందరు అంటుంటారు. కానీ టైమింగ్ బాగుండి హీరో అయిన వ్యక్తి నవీన్ పోలిశెట్టి. ప్రమాదం జరిగి బెడ్‌పై ఉన్నా తనే స్వయంగా స్టోరీ రాసుకుని ఈ మూవీపై వర్క్ చేశాడు. అలా ఓ మంచి టీమ్‌ను ఆర్గనైజ్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

మూవీ రిలీజ్ తర్వాత నేను నా తర్వాత మూవీ కోసం చిరంజీవి గారిని కలిశాను. నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ చాలా బాగుందట కదా బాబీ అంటూ ఆయన నన్ను అడిగారు. ఇప్పుడొస్తున్న జనరేషన్స్‌లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చిరు అన్నారు. నవీన్ ఎంతో ఎనర్జీతో చేస్తారని అన్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్‌తో పాటు నవీన్ మూవీ సక్సెస్‌ను కూడా ఎంజాయ్ చేశారు.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read : 'జన నాయగన్' మూవీ రిలీజ్ - అదే బాధగా ఉంది... దళపతి విజయ్ రియాక్షన్

'అదే నా బాధ్యత'

ఈ సంక్రాంతికి పోటీ ఉన్నా 'అనగనగా ఒక రాజు' బిగ్ సక్సెస్ అందుకుందని అన్నారు హీరో నవీన్ పోలిశెట్టి. 'ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదమే. నేను ఏ సినిమా చేసినా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు, ప్రేక్షకుల గురించి ఆలోచిస్తా. ఏడాదికి రెండు మూడూ సినిమాలు చేయడం గొప్ప విషయం కాదు. అవి అందరికీ కనెక్ట్ చేయడమే నా బాధ్యత. ముంబయిలో ఆడిషన్స్ టైంలో ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా. ఎంతోమంది నన్ను నిరుత్సాహపరిచారు. కట్ చేస్తే తెలుగు ఆడియన్స్ నాకు వరుసగా నాలుగు విజయాలు అందించారు.' అంటూ చెప్పారు.

ఈ సంక్రాంతికి మెగాస్టార్ 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ మూవీతో పాటే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' కూడా మంచి విజయం సాధించింది. సినిమాకు మారి దర్శకత్వం వహించగా... నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
Ram Charan Surgery: అంత పెద్ద అపోలో ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు? రామ్‌చరణ్‌ సర్జరీకి అక్కడికి వెళ్లడానికి అసలు రీజన్ అదే..
అంత పెద్ద అపోలో ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు? రామ్‌చరణ్‌ సర్జరీకి అక్కడికి వెళ్లడానికి అసలు రీజన్ అదే..

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget