By: ABP Desam | Updated at : 12 Jul 2022 07:08 PM (IST)
'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (RamaRao On Duty Movie). జూలై 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ సినిమా నుంచి మూడు పాటలు విడుదల చేశారు. రెండు హీరోయిన్లతో డ్యూయెట్లు కాగా... ఒకటి స్పెషల్ సాంగ్. ఇప్పుడు ట్రైలర్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
ఈ నెల 16న... శనివారం 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... బ్లాక్ టీ తాగుతూ ఇంటెన్స్ లుక్‌లో రవితేజ కనిపించారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌లో సినిమా కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అంతకు మించి చూపిస్తారట.
Also Read : అఖిల్ అక్కినేని సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్?
శరత్ మండవ (Sarath Mandava) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!
SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!
Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?
Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?