అన్వేషించండి

Manchu Manoj: DJ టిల్లుని ఆడేసుకున్న మంచు మనోజ్ - నవ్వులు పూయిస్తున్న 'ఉస్తాద్' లేటెస్ట్ ప్రోమో!

Ustaad Promo : మంచు మనోజ్ ఉస్తాద్ షోకి సెకండ్ గెస్ట్ గా డిజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ గడ్డ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Ustaad Latest Promo : టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇటీవల హోస్ట్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ కోసం 'ఉస్తాద్' అనే సరికొత్త సెలబ్రిటీ గేమ్ షోను మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో ద్వారా టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. రీసెంట్ గానే మొదలైన ఈ సెలబ్రిటీ గేమ్ షోలో మొదటి గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని సందడి చేశారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. 'ఉస్తాద్' షోకి సెకండ్ గెస్ట్ గా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు.

ఇందుకు సంబంధించిన ప్రోమో ఆడియన్స్‌ని ఆద్యంతం ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజె టిల్లుతో కలిసి మంచి మనోజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. ఇక ఈ ప్రోమోలో మనోజ్ సిద్దు అని అడిగే కొన్ని ప్రశ్నలు, సిద్దు ఇచ్చిన ఆన్సర్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రోమోని గమనిస్తే.. మనోజ్, సిద్దు ఇద్దరు కలిసి DJ టిల్లు టైటిల్ సాంగ్ కి డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘‘సిద్ధూ ఏ స్క్రిప్ట్ అయినా కిస్ తో స్టార్ట్ చేస్తావంట కదా’’ అంటూ ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ ఫోటోలను రివీల్ చేశాడు మనోజ్. దానికి సిద్ధూ నవ్వేశాడు. డీజే టిల్లు రాధిక లాగా నిజ జీవితంలో ఎవరైనా తగిలారా? అని అడిగాడు.

ప్రోమోలో మనోజ్, సిద్ధు మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ఎప్పటిలాగే మనోజ్ తనదైన స్టైల్ లో కామెడీని పంచాడు. రెగ్యులర్ గా అన్ని షోల్ మాదిరిగా కాకుండా తనకి ఇష్టం వచ్చినట్లు సెట్ లో తిరగేస్తూ సోఫాలపై పడుకుంటూ మనోజ్ అల్లరి చేస్తుంటే.. ‘‘ఇది షో లాగ లేదు ఆయన ఇంట్లో సోఫాపై దొర్లినట్టు ఉంది’’ అంటూ సిద్ధూ చెప్పడం మరింత నవ్వులు పూయించింది. ఇక ప్రోమో చివర్లో 'ప్యార్ మే పడిపోయానే' అనే సాంగ్ ని మనోజ్ పాడుతుంటే సిద్దు దానికి తబలా వాయించడం హైలెట్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. 

కాగా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ మొదలు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ 'DJ టిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా హీరోగా సిద్దుకి భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరో వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే DJ టిల్లు సీక్వెల్‌ను రెడీ చేశాడు. 'టిల్లు స్క్వేర్' అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటూ నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' అనే సినిమాలో నటిస్తున్నాడు.

Also Read : కథ వినకుండానే నో చెప్పాడు, విజయ్ దళపతిపై దర్శకుడు లింగుస్వామి షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget