అన్వేషించండి

Malavika Mohanan: తమిళ జర్నలిస్ట్ వల్గర్ క్వశ్చన్... మీడియాకు 'రాజా సాబ్' హీరోయిన్ మాళవిక రిక్వెస్ట్

Malavika Mohanan Awkward Moment: తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరైన మాళవికా మోహనన్‌కు మీడియా నుంచి అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది. 'ఎక్స్'లో ఆ అంశంపై ఆవిడ స్పందించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలో ఓ కథానాయికగా నటించిన మాళవికా మోహనన్ (Malavika Mohanan) గుర్తు ఉన్నారా? ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ఆవిడ హాజరయ్యారు. అక్కడ తమిళ మీడియా నుంచి సీఎం జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) గురించి అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది. ప్రశ్నలో పదాలు సాధారణంగా కనిపించవచ్చు కానీ అందులో అర్థం మాత్రం వేరుగా ఉంది.

త్రిష టైపులో ఎలా ట్రావెల్ చేయాలో మీకు తెలుసా?
Vijay Trisha Latest News: విజయ్ - త్రిష మధ్య సాన్నిహిత్యం గురించి తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. తన భర్తకు ఓ నటితో సంబంధం ఉంది కనుక విడాకులు కోరారు సంగీత. అది బయటకు వచ్చిన తర్వాత త్రిషతో కలిసి ఓ పెళ్ళికి హాజరయ్యారు విజయ్. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు త్రిష. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ విషయాలను పరోక్షంగా ప్రస్తావించారు ఓ తమిళ జర్నలిస్ట్.

'విజయ్‌ (Thalapathy Vijay)తో కలిసి త్రిష కృష్ణన్ పలు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆయనతో ఎలా ట్రావెల్ చేయాలో మీకు తెలుసా? మీకు అవగాహన ఉందా?' అని మాళవికను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆయనతో ఎలా రిలేషన్‌లోకి వెళ్లాలో తెలుసా? అని అంతరార్థం. ఆ ప్రశ్నకు వెంటనే అసహనం వ్యక్తం చేశారు మాళవిక. ''మీరు నన్ను ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు?' అని ఎదురు ప్రశ్నించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో మరోసారి 'ఎక్స్'లో ఆవిడ రియాక్ట్ అయ్యారు.

Also Read: Karuppu Two Days Collection - ఫ్లాప్ టాక్‌తో 50 కోట్ల క్లబ్బులోకి... రెండో రోజుల్లో సూర్య 'కరుప్పు' ఎంత కలెక్ట్ చేసిందంటే?

గౌరవప్రదంగా వ్యవహరించండి!
సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్' (ట్విట్టర్)లో మాళవికా మోహనన్ ఓ ట్వీట్ చేశారు. ''తమిళ మీడియా, జర్నలిస్టుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే కొందరు కావాలని సంచలనం కోసం ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు విజయ్ ఏడు సంవత్సరాలుగా తెలుసు. ఆయన నాకో మంచి ఫ్రెండ్. భవిష్యత్తులో నటీనటులను మీడియా ప్రశ్నలు అడిగేటప్పుడు గౌరవప్రదంగా వ్యవహరించాలి. విజ్ఞతతో ఉండాలి. ఇది అందరికీ మంచిది'' అని మాళవిక చెప్పారు.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'మాస్టర్' (2021)లో విజయ్, మాళవికా మోహనన్ కలిసి నటించారు. ప్రస్తుతం విజయ్ సీఎం. ఆయన రాజకీయ ప్రయాణంతో పాటు వ్యక్తిగత విషయాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా త్రిషతో సంబంధం గురించి. వాళ్ళిద్దరి గురించి ఇతరులను ప్రశ్నించడం ఎంత వరకు సబబు? అనేది ఇక్కడ ప్రశ్న. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై మీడియా పరిధులు దాటకూడదని మాళవికా మోహనన్ స్పష్టం చేశారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget