మాళవికా మోహనన్ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. 'మాస్టర్', 'పేట' తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఆవిడ స్విమ్ సూట్ ఫోటోలు...

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మాళవిక నటిస్తున్నారు.

లేటెస్టుగా స్విమ్ సూట్ వేసుకుని దిగిన ఫోటోలను మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

మాళవికా మోహనన్ స్విమ్ సూట్ వేయడం కొత్త ఏమీ కాదు. గతంలో మాల్దీవులు వెళ్ళినప్పుడు కూడా వేశారు.

అప్పట్లో మాళవికా మోహనన్ స్విమ్ సూట్ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

ప్రభాస్ సినిమా కాకుండా తమిళంలో విక్రమ్ సరసన 'తంగలాన్' కూడా చేస్తున్నారు మాళవిక. 

'తంగలాన్' తెలుగులోనూ విడుదల కానుంది. ఆగస్టు 4న మాళవిక బర్త్ డే సందర్భంగా 'తంగలాన్'లో ఆమె లుక్ విడుదల చేశారు. 

మాళవికా మోహనన్ లేటెస్ట్ వీడియో ఇది.

మాళవికా మోహనన్ (All Images Courtesy : malavikamohanan_ /Instagram)