అన్వేషించండి

Mahesh Babu Mass Poster: సర్కారు - మహేష్ బాబులో మాస్ యాంగిల్ కూడాను!

Sarkaru Vaari Paata New Poster: మాస్... మ మ మాస్... మహేష్ బాబులో మాస్ యాంగిల్ కూడా 'సర్కారు వారి పాట'లో ఉందని మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

'సర్కారు వారి పాట'... టైటిల్ క్లాస్ గా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కారులో వచ్చి పంచ్ డైలాగ్ కొట్టిన గ్లింప్స్‌లోనూ క్లాస్ టచ్ ఉంది. ఇక, 'కళావతి...' సాంగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టూ మచ్ క్లాస్ అసలు! మరి, సినిమాలో మాస్ లేదా? ఉంది! సాలిడ్ గా ఉందని చెప్పడానికి అన్నట్టు... ఈ రోజు మాస్ పోస్టర్ విడుదల చేసినట్టు ఉన్నారు. 
 
మాస్... మ మ మాస్... మహేష్  బాబులో మాస్ యాంగిల్ కూడా 'సర్కారు వారి పాట'లో ఉందని మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే తెలుస్తోంది. (Sarkaru Vaari Paata Movie Update) ఫైట్ సీన్ లో తీసిన ఈ స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Mahesh Babu Mass Poster: సర్కారు - మహేష్ బాబులో మాస్ యాంగిల్ కూడాను!

 
 
మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ (#KeerthiSuresh) కథానాయికగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల (Sarkaru Vaari Paata Release On May 12, 2022) కానున్న సంగతి తెలిసిందే. 'వెన్నెల' కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఆర్. మధి, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, సంగీతం: తమన్.
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
YS Jagan Nomination: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
YS Jagan Nomination: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Nagarjuna: ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!
ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!
Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి- ఓ వ్యక్తి సజీవదహనం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి- ఓ వ్యక్తి సజీవదహనం
Andhra Pradesh News: ఓ సీఎంగానైనా నిజం వైపు నిలబడలేవా- జగన్‌కు వివేకానంద సతీమణి బహిరంగ లేఖ 
ఓ సీఎంగానైనా నిజం వైపు నిలబడలేవా- జగన్‌కు వివేకానంద సతీమణి బహిరంగ లేఖ 
Vamshi Paidipally: వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?
వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?
Embed widget