అన్వేషించండి

Nayanathara - Beyond The Fairytale: నయన్ వివాదాస్పద డాక్యుమెంటరీకి మహేష్ బాబు రివ్యూ... సూపర్ స్టార్ ఏమన్నారో తెలుసా?

Mahesh Babu On Nayanthara Documentary: సూపర్ స్టార్ మహేష్ బాబు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న "నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్" డాక్యుమెంటరీపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై తీసిన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. 

నయనతార పుట్టినరోజు స్పెషల్ గా ఆమె పెళ్లితో పాటు పర్సనల్ లైఫ్ పై తీసిన "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. నయన్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ డాక్యుమెంటరీలో నయన్ జీవితం గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు డాక్యుమెంటరీపై స్పందించిన తీరు చర్చకు దారి తీసింది.

మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" గురించి స్పెషల్ గా పోస్ట్ చేశారు. డాక్యుమెంటరీలో నయన్, ఆమె భర్త విఘ్నేష్ శివన్, వారి కవలల అందమైన పోస్టర్‌ను మహేష్ పంచుకున్నారు. పైగా దానిపై లవ్ ఎమోజీలను ఇచ్చి డాక్యుమెంటరీపై తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. నయన్ డాక్యుమెంటరీపై మహేష్ కామెంట్స్ ఏమీ చేయకపోయినా, లవ్ ఎమోజీల ద్వారా స్పందించడం విశేషమే అని చెప్పాలి. దీంతో ఇప్పుడు మహేష్ అభిమానుల దృష్టి  "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్"పై పడింది. జాన్వీ కపూర్ కూడా ఈ డాక్యుమెంటరీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక పోస్ట్‌ చేశారు.

Read Also : Allu Arjun - Devi Sri Prasad: బన్నీ అండ్ సుక్కుతో దేవి... వాళ్ల మధ్య గొడవల్లేవ్, పుకార్లకు చెక్ పెట్టేలా చంద్రబోస్ ఫోటోలు

Nayanathara - Beyond The Fairytale: నయన్ వివాదాస్పద డాక్యుమెంటరీకి మహేష్ బాబు రివ్యూ... సూపర్ స్టార్ ఏమన్నారో తెలుసా?
ఇదిలా ఉండగా నయన్ ఇటీవల కోలీవుడ్ స్టార్ ధనుష్‌కి ఘాటైన బహిరంగ లేఖ రాసి వార్తల్లో నిలిచింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించి, ధనుష్ నిర్మించిన "నానుమ్ రౌడీ ధాన్" చిత్రం నుండి 3 సెకన్ల ఫుటేజీని "నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్"లో ఉపయోగించడానికి ధనుష్ ఒప్పుకోలేదని నయన్ తన లేఖలో ఆరోపించింది. ఆమె ఆ లేఖను అలా పోస్ట్ చేసిందో లేదో పలువురు హీరోయిన్లు ఆమెకు సపోర్ట్ చేస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఇదే వివాదం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ధనుష్ లాయర్ నిర్మాత ధనుష్ అనుమతి లేకుండా సినిమాలోని క్లిప్స్ ను ఉపయోగించుకున్నందుకు రూ.10 కోట్లను డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. కానీ నయన్ అది సినిమాలోని సీన్స్ కాదని, షూటింగ్ లో ఉన్నప్పుడు తీసుకున్న బియాండ్ సీన్స్ అని చెప్పినప్పటికీ, దానికీ కూడా ధనుష్ టీం అభ్యంతరం తెలిపింది. అంతేకాకుండా 24 గంటల్లోగా ఆ ఫుటేజీని డాక్యుమెంటరీ నుంచి తొలగించగకపోతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఓవైపు ఈ వివాదం నడుస్తుండగానే మరోవైపు నయన్ 'రక్కయి' అనే కొత్త సినిమాను ప్రకటించింది. ఇక మరోవైపు మహేష్ బాబు రాజమౌలితో కలిసి 'ఎస్ఎస్ఎమ్బి 29' మూవీ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ఆయన లుక్ లీక్ కాగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నయనతార డాక్యుమెంటరీపై స్పందించడం మరో విశేషంగా మారింది. ఇక ధనుష్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. 

Also Read'పుష్ప 2'లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపం చూస్తారు... భన్వర్ సింగ్ షెకావత్ రియల్ వైఫ్ ఏమందో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!

వీడియోలు

కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Embed widget