అన్వేషించండి

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు తిరిగి షూటింగ్‌లను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మహేష్ బాబు మళ్లీ షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి తాను ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఒక కంపెనీకి యాడ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. త్రివిక్రమ్‌తో నటించనున్న సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారు.

మహేష్ బాబుతో చేయనున్న సినిమా వివరాలను రాజమౌళి.. నెక్ట్స్ మూవీ వివరాలను వెల్లడించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తర్వాతి సినిమా కథ ఏమిటని అడిగిన ప్రశ్నకు.. ఆయన కీలక విషయాలు వివరించారు. తనకు అడ్వెంచర్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు కనిపించని సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ మూవీని రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇండియానా జోన్స్ తరహా చిత్రంలా రూపొందిస్తున్నట్లు తెలిపాడు.   

“ఇప్పుడే నా తర్వాతి సినిమా గురించి చెప్పడం కాస్త కష్టం. మామూలుగా నా సినిమాలన్నింటికీ, మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. నా తర్వాత సినిమాకు సంబంధించిన కథ గురించి మా టీం అంతా చర్చిస్తారు. రెండు నెలల క్రితమే నా నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. ఈ చిత్రం తనకు బాగా నచ్చిన హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ మాదిరిగా ఉండాలని భావిస్తున్నాను. నేను చాలా కాలంగా ఓ అడ్వెంచర్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు స్వయంగా అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. అలాంటి కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుందని మాత్రం చెప్పగలను” అంటూ జక్కన్న హింట్ ఇచ్చారు.

మొత్తంగా తన తర్వాత సినిమా ‘బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఉండేలా జక్కన్న సినిమా కథను చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకపోయినా, కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తన కెరీర్ లోనే అద్భుత సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నా అని అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. MB28గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Loan For Education: ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు
ఉన్నత విద్యకు వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు
Dasara Holidays In Andhra Pradesh: దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
Tirupati Bus Terminal: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ టెర్మినల్: లక్ష మంది ప్రయాణికులకు సరిపడా, అత్యాధునిక హంగులతో...!
తిరుపతిలో ప్రపంచస్థాయి బస్ టెర్మినల్ – రోజుకు లక్షమంది ప్రయాణించేలా ఏర్పాట్లు
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
Advertisement

వీడియోలు

Mizoram Lifestyle Exploring Telugu Vlog | మిజోరం లైఫ్ స్టైల్ ఒక్కరోజులో చూసేద్దాం రండి.! | ABP Desam
NASA Says Mars Rover Discovered Potential Biosignature | అంగారకుడిపై జీవం నిజమే | ABP Desam
India vs Pakistan | Operation Sindoor | ఇంటర్నేషనల్ లెవెల్ లో పాక్ పరువు తీసేలా మాస్టర్ ప్లాన్
India vs Pakistan | Pahalgam Attack | ఈ విజయం భారత సైన్యానికి అంకితం
India vs Pakistan Asia Cup 2025 | పాక్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Loan For Education: ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు
ఉన్నత విద్యకు వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు
Dasara Holidays In Andhra Pradesh: దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థులకు పండగే
Tirupati Bus Terminal: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ టెర్మినల్: లక్ష మంది ప్రయాణికులకు సరిపడా, అత్యాధునిక హంగులతో...!
తిరుపతిలో ప్రపంచస్థాయి బస్ టెర్మినల్ – రోజుకు లక్షమంది ప్రయాణించేలా ఏర్పాట్లు
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
AP Liquor Scam Update: చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు
చెవిరెడ్డి టీమ్‌పై మరో చార్జిషీట్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ మరో ముందడుగు
Telangana Congress Risk: రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ - కాలేజీలకు తోడుగా ఆస్పత్రులు - ఆరోగ్యశ్రీబంద్ !
రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ - కాలేజీలకు తోడుగా ఆస్పత్రులు - ఆరోగ్యశ్రీబంద్ !
Katrina Kaif: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారా? - వచ్చే నెలలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న కపుల్!
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారా? - వచ్చే నెలలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న కపుల్!
Income Tax Returns Filing Deadline: ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
Embed widget