News
News
X

Anjali Mass Steps With Nithiin: మాస్ రెడ్డి ఊర మాస్ జాతర షురూ - నితిన్‌తో అంజలి స్పెషల్ మూమెంట్స్, స్టెప్స్ అదుర్స్ 

Ra Ra Reddy I Am Ready Lyrical Song Released: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోని ప్రత్యేక గీతంలో అంజలి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ రిలీజ్ చేశారు. 

FOLLOW US: 

నితిన్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'మాచర్ల నియోకవర్గం'. ఇందులో తెలుగమ్మాయి అంజలి స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రోమో విడుదల చేశారు. ఈ రోజు 'రా రా రెడ్డి... నేను రెడీ' అంటూ సాగే ఆ పాటను విడుదల చేశారు. 'మాస్ రెడ్డి ఊర మాస్ జాతర షురూ' అని చిత్ర బృందం పేర్కొంది.

'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' చేశారు. ఇప్పుడీ 'రా రా రెడ్డి... మాస్ జాతర రెడీ' పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యంగా అందించగా... లిప్సిక ఆలపించారు. 

'మాచర్ల నియోజకవర్గం' ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో నితిన్ జోడీగా యువ హీరోయిన్ కృతి శెట్టి నటించారు. కేథరిన్ థ్రెసా మరో హీరోయిన్. 
రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read : నాగార్జున ఊచకోత మామూలుగా లేదుగా - దసరాకు 'ఘోస్ట్'గా వస్తున్న కింగ్

ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, డైలాగ్స్: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: అనల్ అరసు.

Also Read : ముగింపు మన చేతుల్లో ఉండదు - 'సీతా రామం'లో సుమంత్ లుక్ చూశారా? మాట విన్నారా?

View this post on Instagram
 
A post shared by Sreshth Movies (@sreshthmoviesoffl)

Published at : 09 Jul 2022 07:37 PM (IST) Tags: anjali special song Macherla Niyojakavargam Songs Anjali Nithiin Spicy Dance Ra Ra Reddy Lyrical

సంబంధిత కథనాలు

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా