అన్వేషించండి

Kuberaa Twitter Review - 'కుబేర' ట్విట్టర్ రివ్యూ: అదరగొట్టిన ధనుష్... మరి కింగ్ నాగార్జున? ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?

Kuberaa Movie Review: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోలుగా నటించిన 'కుబేర'. అమెరికాలో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. మరి సినిమా టాకేంటి? చూద్దామా!

Dhanush and Nagarjuna movie Kuberaa twitter talk: కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మూవీ 'కుబేర'. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి సోషల్ మీడియాలో టాక్ ఏంటి? ఓవర్సీస్ నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? అనేది ఒకసారి చూడండి. 

అదరగొట్టిన ధనుష్... ఏం చేశారు సార్!
'కుబేర' ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి వినిపించే మొదటి మాట ధనుష్ గురించి! ఇండియాలో ఆయన తప్ప మరో స్టార్ హీరో ఎవరు కూడా ఆ రోల్ చేయలేరని చెబుతున్నారు. నటుడిగా ధనుష్ టాలెంట్ ఏమిటనేది ఇంతకు ముందు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ సినిమాతో అతడు మరొక మెట్టు పైకి ఎక్కుతాడని అంటున్నారు. బిచ్చగాడిగా, ప్రభుత్వాన్ని ఢీ కొట్టే దృఢ సంకల్పం ఉన్న మనిషిగా ఆయన ఇరగదీశారట. 

కింగ్ ఫ్యాన్స్ మీసం తిప్పేలా... యూనీక్‌గా!
కింగ్ అక్కినేని నాగార్జున అభిమానులు ఆశించే భారీ విజయం ఇటీవల రాలేదు. ఆ లోటు 'కుబేర'తో తీరుతుందని అమెరికాలో ప్రీమియర్స్ చూసిన జనాలు అంటున్నారు. నాగార్జున ఫ్యాన్స్ మీసం మేలేసేలా సినిమా ఉందట. సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో నాగార్జున చాలా సహజంగా నటించారట. ఆయన కెరీర్‌లో ఇదొక యూనీక్ రోల్ అవుతుందని చెబుతున్నారు. రష్మిక తన పాత్ర వరకు న్యాయం చేసిందట.

Also Read: '8 వసంతాలు' రివ్యూ: ఎనిమిదేళ్లు గుర్తుంటుందా? 8 రోజులకు మర్చిపోతామా? ఫణీంద్ర నర్సెట్టి సినిమా హిట్టా? ఫట్టా?

స్టార్టింగ్ స్లో... కానీ హై ఇచ్చిన శేఖర్ కమ్ముల!
సాధారణంగా సినిమా విడుదల తర్వాత వినిపించే ప్రధాన విమర్శలలో ల్యాగ్ ఒకటి. ఆయన సినిమాలు నిదానంగా ఉంటాయని. 'కుబేర' కూడా స్టార్టింగ్ స్లోగా ఉందట. అయితే... ధనుష్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఒక 'హై' ఇచ్చిందని ప్రీమియర్స్ రిపోర్ట్స్ బట్టి తెలుస్తున్నాయి. కథ నుంచి బయటకు వెళ్లకుండా శేఖర్ కమ్ముల చాలా నిజాయతీగా సినిమా తీశారట.

ఇంటర్వెల్ తర్వాత వచ్చే నాలుగైదు ఎమోషనల్ సీన్లు మన టికెట్ డబ్బులకు సరిపడా కంటెంట్ ఇస్తాయని ఎన్నారై ఆడియన్స్ అంటున్నారు. ఆపైన సినిమా అంతా బోనస్ అట. రాబోయే రోజుల్లో శేఖర్ కమ్ముల ఈ సినిమా తీసిన తీరు గురించి జనాలు మాట్లాడుకుంటారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సైతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అంటున్నారు. సినిమా గురించి ట్విట్టర్‌లో కొంత మంది ఆడియన్స్ ఏం అన్నారో ట్వీట్లలో చూడండి.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్‌ లేవు... మరి సిరీస్ ఎలా ఉంది? నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ఆకట్టుకుంటుందా?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget