News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krithi Shetty Age: కృతి శెట్టి వయసెంత? - ఇదిగో రామ్ స్పందన

కృతి శెట్టి వయసు ఎంత? - 'ఉప్పెన' విడుదలైన తర్వాత ఆమె వయసు గురించి పెద్ద చర్చ నడిచింది. ఎప్పుడూ ఆమె చెప్పింది లేదు. పోనీ, ఆమె నటించిన లేటెస్ట్ సినిమా 'ది వారియర్' హీరో రామ్ పోతినేనికి అయినా తెలుసా?

FOLLOW US: 
Share:

ఆడవాళ్ళ వయసు... మగవాళ్ళ సంపాదన అడగకూడదని పెద్దలు చెబుతారు. అయితే, అమ్మాయిల వయసు తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో!

'ఉప్పెన' సినిమా విడుదలైన తర్వాత హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) వయసు గురించి పెద్ద చర్చ నడిచిందని చెబితే అతిశయోక్తి కాదు. నిండా 18 ఏళ్ళు లేని అమ్మాయితో ఆ పాటలు, సన్నివేశాలు ఏంటని విమర్శించిన వారు ఉన్నారు. అయితే... తన వయసు ఏంటనేది కృతి శెట్టి ఎప్పుడూ చెప్పింది లేదు. పోనీ, ఆమె నటించిన లేటెస్ట్ సినిమా 'ది వారియర్' (The Warriorr Movie) హీరో రామ్ పోతినేనికి అయినా తెలుసా? అంటే...

'వయసులో కృతి శెట్టి చిన్నది కావచ్చు. కానీ, టాలెంట్ పరంగా సూపర్బ్. ఆమె గురించి చెప్పండి' అని రామ్‌ను అడిగితే... ''ఏజ్ సంగతి తెలియదు అండీ! నేను చాలాసార్లు అడిగాను. చెప్పలేదు. అబ్రాడ్ సాంగ్ ఉంటే (విదేశాల్లో ఏదైనా సాంగ్ షూటింగ్ చేసుంటే) తెలిసేది. పాస్ పోర్ట్ వస్తుంది కాబట్టి అందులో చూడొచ్చు. నటనకు వస్తే... కృతి శెట్టి చాలా మెచ్యూర్డ్. ఆమెలో నచ్చిన విషయం ఏంటంటే... పని పట్ల అంకిత భావం ఉంటుంది. సినిమాలపై గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి'' అని సమాధానం ఇచ్చారు. అదీ సంగతి!

Also Read : ఇంట్లోనూ డౌట్ డౌట్‌గా చూశారు, ఫ్రెండ్స్ ఫోన్స్ చేశారు - సీక్రెట్ లవర్ రూమర్స్‌పై రామ్

'ది వారియర్' విడుదలకు ముందే రామ్ పోతినేని, కృతి శెట్టి జోడీ బావుందనేది పేరు వచ్చింది. 'బుల్లెట్...', 'విజిల్...' సాంగ్స్‌లో డ్యాన్స్ బాగా చేశారని, కెమిస్ట్రీ కుదిరిందని ఆడియన్స్ అంటున్నారు. సాంగ్స్‌కు మంచి పేరు రావడంతో పాటు ట్రైలర్ మాసీగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

View this post on Instagram
 
A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

Published at : 13 Jul 2022 09:08 AM (IST) Tags: Ram Pothineni The Warriorr Movie Krithi Shetty Age Ram About Krithi Shetty Age The Warriorr Heroine Age

ఇవి కూడా చూడండి

HanuMan Movie: ‘ఆవకాయ.. ఆంజనేయ..’ సాంగ్ అద్భుతహా - యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ‘హనుమాన్’ పాట

HanuMan Movie: ‘ఆవకాయ.. ఆంజనేయ..’ సాంగ్ అద్భుతహా - యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ‘హనుమాన్’ పాట

War 2 Release Date: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ విడుదల ఎప్పుడంటే?

War 2 Release Date: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ విడుదల ఎప్పుడంటే?

Biggest Flop Movie: రూ.20 కోట్ల బడ్జెట్ మూవీకి కలెక్షన్స్ రూ.40 లక్షలే - ఈ బిగ్టెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి తెలుసా?

Biggest Flop Movie: రూ.20 కోట్ల బడ్జెట్ మూవీకి కలెక్షన్స్ రూ.40 లక్షలే - ఈ బిగ్టెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి తెలుసా?

Ranbir Kapoor: ఆ సన్నివేశాలు చేయడానికి భయపడ్డా, ఆలియా సపోర్ట్ చేసింది: రణబీర్ కపూర్

Ranbir Kapoor: ఆ సన్నివేశాలు చేయడానికి భయపడ్డా, ఆలియా సపోర్ట్ చేసింది: రణబీర్ కపూర్

Kantara Chapter 1: తగ్గేదే లేదంటున్న రిషబ్ శెట్టి, అన్ని ఇండస్ట్రీల హీరోలతో ‘కాంతార’ ప్రీక్వెల్

Kantara Chapter 1: తగ్గేదే లేదంటున్న రిషబ్ శెట్టి, అన్ని ఇండస్ట్రీల హీరోలతో ‘కాంతార’ ప్రీక్వెల్

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం