అన్వేషించండి

Shruti Haasan Inimel Teaser: శ్రుతి హాసన్‌, లోకేష్‌ కనగరాజ్‌ 'ఇనిమల్‌' టీజర్‌ డేట్‌ ఫిక్స్‌ 

Inimel Teaser Update: కమల్‌ హాసన్‌ నిర్మాణంలో లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రుతి హాసన్‌ కాన్నెప్ట్‌తో పాటు మ్యూజిక్‌ అందిస్తున్న మ్యూజిక్‌ వీడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kamal Haasan Lokesh Kanagaraj inimel Music Video Teaser Update: కమల్‌ హాసన్‌ విక్రమ్‌ మూవీ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ హీరో అవతారం ఎత్తారు. ఆయనను కథానాయకుడిగా విశ్వనటుడు కమల్‌ హాసన్‌ పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది సినిమా కాదు.. ఓ మ్యూజిక్‌ అల్బం. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మ్యూజిక్ వీడియోని 'ఇనిమెల్'పేరుతో రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి స్టార్‌ హీరోయిన్‌, కమల్‌ కూతురు శ్రుతి హాసన్ సంగీతం అందించిన పాడిన ఈ అల్భంపై ఇప్పటికే ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది. ఇటివలె చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పాట టీజర్‌ను రేపు విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా దీనిపై నిర్మాణ సంస్థ ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. రేపు సాయంత్రం 6:30 గంటలకు ఇనిమల్‌ టీజర్‌ రిలీజ్‌ చేయబోతున్నారు తాజాగా ప్రకటన ఇచ్చారు. ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్‌లో కమల్‌హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌ కలిసి ఈ మ్యూజిక్‌ వీడియోను నిర్మిస్తున్నారు. అయితే ఈ మ్యూజిక్‌ వీడియోకు శ్రుతి హాసన్ స్వరపరిచి,కాన్సెప్ట్‌ చేయడమే కాదు.. స్వయంగా ఆలిపించింది. అంతేకాదు లోకేష్‌ కనగరాజ్‌తో ఈ అల్భంలో నటించింది కూడా. ఇక ఈ వీడియో సాంగ్‌కు లిరిక్ రైటర్ గా కూడా వ్యవహరించడం విశేషం. దీంతో ఈ మ్యూజిక్‌ వీడియోపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

View this post on Instagram
 
A post shared by Raaj Kamal Films International (@rkfioffl)

శ్రతి హాసన్‌ కాన్పెప్ట్‌తో మ్యూజిక్‌ అందించి స్వయంగా ఆలపించడం, దీనికి కమల్‌ లిరిక్స్‌ రాయడం.. స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ నటించడం.. ఇలా చాలా ప్రత్యేకతలతో ఈ వీడియో సాంగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకేష్ ప్రభాకర్ ఈ సాంగ్‌కు దర్శకత్వం వహిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. శ్రీరామ్ అయ్యంగార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసిన ఇనిమెల్ మ్యూజిక్ వీడియో త్వరలోనే విడుదల కానుంది.కాగా గతంలో కమల్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన విక్రమ్‌ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస ప్లాప్స్‌ చూస్తున్న కమల్‌కు విక్రమ్‌ భారీ కంబ్యాక్‌ ఇచ్చింది. ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా దాదాపు రూ. 350పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి మేకర్స్‌కి డబుల్‌ ప్రాఫిట్‌ ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు వస్తున్న వీడియో మ్యూజిక్ పై అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: అమలా పాల్‌ షాకింగ్‌ పోస్ట్‌ - చేతిలో బిడ్డ, కవలలంటూ హింట్‌? కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న బ్యూటీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget