అన్వేషించండి

Johnny Sins: అదే ఫస్ట్ టైమ్, రణవీర్ సింగ్‌తో యాడ్‌పై స్పందించిన అడల్ట్ స్టార్ జానీ సిన్స్

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి అడల్ట్ స్టార్ జానీ సిన్స్ ఓ సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లో నటించారు. తాజాగా ఈ యాడ్ గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

Johnny Sins About Bold Care Add: ఇప్పటికే పలు యాడ్స్ లో నటిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ తాజాగా రణవీర్ సింగ్‌‌తో ఓ  ప్రోడక్ట్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్ కోసం ఏకంగా అడల్ట్ స్టార్ జానీ సిన్స్‌ తో జోడీ కట్టాడు. వీరిద్దరు కలిసి సెక్సువల్ ప్రొడక్ట్ టీవీ యాడ్ లో నటించారు. కొద్ది రోజుల క్రితం రణవీర్ సింగ్ సెక్సువల్ ప్రోడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యారు.

ఈ అగ్రిమెంట్‌లో అడల్ట్ స్టార్ జానీ సిన్స్‌ను కూడా జాయిన్ చేసుకున్నారు. వీరిద్దరు కలిసి కొద్ది రోజుల క్రితం ఈ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. హిందీ సీరియల్ 'సాస్-బాహు'ను అనుకరిస్తూ ఈ యాడ్‌ను రూపొందించారు. పురుషులలో శృంగార సమస్యలని దూరం చేసే ‘బోల్డ్ కేర్’ అనే కాప్స్యూల్‌కు సంబంధించిన యాడ్ ఇది. రణవీర్ తన సోషల్ మీడియా ద్వారా ఈ యాడ్ ను రిలీజ్ చేయగా నెటిజన్ల నుంచి భారీగా స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఈ యాడ్ తెగ వైరల్ అయ్యింది.

బోల్డ్ కేర్ యాడ్ గురించి స్పందించిన జానీ సిన్స్

తాజాగా బోల్డ్ కేర్ యాడ్ గురించి అడల్ట్ స్టార్ జానీ సిన్స్ స్పందించారు. యూట్యూబర్ తన్మయ్ భట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో కలిసి ఈ యాడ్ లో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నాళ్ల నుంచో ఇండియాకు రావాలని అనుకుంటున్న తనకు, ఈ యాడ్ ద్వారా వచ్చే అవకాశం కలిగిందన్నారు. అయితే, ఇండియాలోని అన్ని ప్రదేశాలను తిరగలేకపోవడం పట్ల బాధ కలిగినట్లు వెల్లడించారు. 

“రణవీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి టీవీ యాడ్ లో నటించడం సంతోషంగా ఉంది. ఈ యాడ్ ను చాలా మంది ఇష్టపడుతున్నారు. సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. నా జీవితంలో తొలిసారి ఇలాంటి యాడ్ చేశాను. నేను ఇప్పటి వరకు చూసిన షూటింగ్స్ లో 15 మంది కంటే ఎక్కుక మంది సెట్స్ లో ఉండేవాళ్లు కాదు. కానీ, తొలిసారి 150 మంది సెట్స్ ఉండటం చూశాను. ఇంత మందితో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. నిజానికి నేను చాలా కాలంగా ఇండియాకు రావాలని భావించాను. ఈ యాడ్ కారణంగా ఇండియాలో అడుగు పెట్టే అవకాశం దక్కింది.  కానీ, అన్ని పర్యాటక ప్రాంతాలను చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది” అని వెల్లడించాడు.

బోల్డ్ కేర్ యాడ్ పై పలువురి ప్రశంసలు

అటు సోషల్ మీడియా వేదికగా రణబీర్ కపూర్, జానీ సిన్స్ యాడ్ పై ప్రశంసలు కురిపించారు. రష్మీ దేశాయ్ ఈ యాడ్ పట్లల అసంతృప్తిని వ్యక్తం చేసినా, కరణ్ కుంద్రా ప్రశంసలు కురిపించింది. జానీ సిన్స్ 'బాప్ ఆఫ్ ఆల్ యాడ్స్' అంటూ అభినందనలు కురిపించాడు.

Read Also: అదంతా జస్ట్ షో, పనైపోగానే డబ్బులిస్తారు - బాలీవుడ్ తారల బండారం బయటపెట్టిన ప్రియమణి

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget