అన్వేషించండి

Janhvi Kapoor: ప్రేమలో జాన్వీ కపూర్? ఏకంగా అతడిని అన్న ఇంటికే తీసుకెళ్లింది!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అతడిని తన అన్న ఇంటికి తీసుకెళ్తూ మీడియాకు కనిపించింది.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఫర్వాలేదు అనిపించింది. రీసెంట్ గా తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమా చేస్తోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఏకంగా శిఖర్ ను తన అన్న అర్జున్ కపూర్ ఇంటికే తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

అర్జున్ కపూర్ ఆతిథ్యం

అర్జున్ కపూర్ గత కొంతకాలంగా మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మలైకా బాకులో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ముంబైలోని తన నివాసంలో అర్జున్ కపూర్ సన్నిహితులు, ఆత్మీయులకు ఆతిథ్యం ఇచ్చారు. అర్జున్ ఆతిథ్యాన్ని స్వీకరించిన వాళ్లలో నటి, సోదరి జాన్వీ కపూర్, ఆమె రూమర్స్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, నటుడు వరుణ్ ధావన్, అతడి భార్య నటాషా దలాల్ ఉన్నారు.

ఒకే కారులో అర్జున్ ఇంటికి జాన్వీ, శిఖర్

ఇక తన సోదరుడు అర్జున్ కపూర్ ఇంటికి జాన్వీ కపూర్, శిఖర్ ఒకే కారులో వెళ్లారు. ఇద్దరూ వైట్ డ్రెస్ లో కనిపించారు.  జాన్వీ తెల్లటి పొట్టి దుస్తులలో ఉండగా, శిఖర్ తెల్లటి షర్ట్‌ లో ఉన్నాడు. ఇద్దరు ఒకేకారులో వెనుక సీటులో కూర్చున్నారు. జాన్వీ కెమెరాలను తప్పించుకోవడానికి విండో షీల్డ్ ఉన్న కిటికీ వైపు జరిగింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ఇక వరుణ్ ధావన్ ప్రింటెడ్ బ్లూ షర్ట్‌ లో కనిపించాడు. అతడి భార్య-డిజైనర్ నటాషా దలాల్ తెల్లటి క్రాప్ టాప్, బ్లాక్ ప్యాంటులోఉంది. ఇక అర్జున్ కపూర్ తన  బాల్కనీలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.   “Just gotta be Grateful sometimes” అంటూ క్యాప్షన్ పెట్టాడు. అదే సమయంలో అర్జున్ గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరా స్నేహితులతో కలిసి బాకులో విహారయాత్ర ఎంజాయ్ చేస్తోంది. అజర్‌బైజాన్ రాజధానిలో దిగిన పలు  ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

‘బావాల్’ ప్రమోషన్స్ లో జాన్వీ, వరుణ్  

జాన్వీ, వరుణ్ ప్రస్తుతం ‘బావాల్’ సినిమా ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21న థియేటర్లలో విడుదల కానుంది.  అర్జున్ చివరిగా ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుట్టే’లో కనిపించాడు.  ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. భూమి పెడ్నేకర్‌తో ‘ది లేడీ కిల్లర్’, భూమి, రకుల్ ప్రీత్ సింగ్‌తో ‘మేరీ పత్నీ కా రీమేక్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు త్వరలో విడుదలకు రెడీ అవుతున్నాయి.  

Read Also: వారిదో నకిలీ వివాహం, తనని కలవాలంటూ వేడుకుంటున్నాడు - రణబీర్ జంటపై కంగనా వ్యాఖ్యలు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget