అన్వేషించండి

Janhvi Kapoor: మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్‌ - వీడియో వైరల్‌

Janhvi Kapoor: ఇటీవల జాన్వీ కపూర్‌ తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కాలినడక తిరుమల చేరుకున్న ఆమె మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కులు చెల్లించుకుంది

Janhvi Kapoor Climbs Steps With her Knees: బాలీవుడ్‌ బ్యూటీ, అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆఫర్స్‌  అందుకుంటుంది. ఇప్పటికే 'దేవర' (Devara Movie) సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె ఈ మూవీ సెట్‌లో ఉండగానే మరో పాన్‌ ఇండియా మూవీ ఆఫర్‌ కొట్టేసింది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ 'ఆర్‌సీ 16'లో చాన్స్‌ కొట్టేసింది. నిన్నే ఈ మూవీ ప్రారంభోత్సవంగా గ్రాండ్‌గా జరిగింది. ఈ మూవీ ప్రారంభానికి ముందు జాన్వీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకుంది.

ఆమెతో పాటు సీనియర్‌ నటి మల్లీశ్వరి, జాన్వీ కపూర్‌ బాయ్‌ఫ్రెండ్‌తో పాటు బీ-టౌన్‌ సెన్సేషన్‌, సెలబ్రిటీ స్టైలిస్ట్‌ ఓరీ కూడా దేవస్థానాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా వ్లాగ్‌ చేసిన అతడు ఈ వీడియోని తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేశాడు. ఇందులో జాన్వీ కపూర్‌ కాలినడకన తిరుమల కొండ ఎక్కి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా ఆమె మోకాళ్లపై మెట్లు ఎక్కింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి (Tirumala Tirupati Devasthanam) నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్‌ మోకాళ్ల పర్వతం మోకాళ్లపై మెట్లెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Also Read: 'హనుమాన్‌' చిత్రానికి తొలి అవార్డు అందుకున్న ప్రశాంత్‌ వర్మ - మురిసిపోతున్న డైరెక్టర్‌

ఇదిలా ఉంటే నిన్న ఆర్‌సీ 16 పూజా కార్యక్రమంలో (RC16 Movie Pooja Ceremony) జాన్వీ చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో అతిలోక సుందరిగా తల్లికి దగ్గ తనయ అనిపించింది. ఈ కార్యక్రమానికి ఆమె తన తండ్రి బోణీ కపూర్‌తో కలిసి పాల్గొంది. నిన్న హైదరాబాద్‌ జరిగిన ఈ మూవీ పూజ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఆర్‌ రెహమాన్‌, నిర్మాత అల్లు అరవింద్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో పాటు తదితర టాలీవుడ్‌ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం చరణ్ (Ram Charan) నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ (Director Shankar), మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రస్తుతం RC 16 మూవీ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget