అన్వేషించండి

వ్యామోహానికి, ప్రేమకు చాలా తేడా ఉంది, లిప్‌లాక్‌కు వయస్సుతో సంబంధం లేదు: నరేష్

గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ.. వార్తల్లో, ట్రెండింగ్ లో నిలుస్తోన్న సీనియర్ నటులు నరేష్, పవిత్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నరేష్ తో పెళ్లి అయినట్టుగానే ఉందని పవిత్ర కామెంట్స్ చేశారు

Naresh - Pavitra: ఎంఎస్ రాజు దర్శకత్వంలో సీనియర్ నటులు నరేష్, పవిత్ర జంటగా నటిస్తోన్న 'మళ్లీ పెళ్లి'కి.. రీసెంట్ డేస్ లో ఊహించలేని బజ్ ఏర్పడింది. మే 26న ఈ సినిమా విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నరేష్..  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవిత్రతో రిలేషన్ షిప్ గురించి పలు కామెంట్స్ చేశారు. ఫస్ట్ టైం మిడిల్ ఏజ్ కపుల్ మధ్య సాగే లవ్ స్టోరీతో ముందుకొస్తున్నామని నరేష్ తెలిపారు. 

మ్యారేజ్ అంటే ఇష్టమా.. లివింగ్ రిలేషన్ షిప్ అంటే ఇష్టమా

తమకు నరేష్ తో పెళ్లి అయినట్టుగానే అనిపిస్తుందని పవిత్ర చెప్పారు. "కానీ అందరూ అనుకుంటున్నది, చెప్పుకుంటున్నది ఏంటంటే.. మేం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని. ప్రతి ఒక్క అమ్మాయి తన నచ్చిన అబ్బాయిని పెళ్లిచేసుకోవచ్చు. ఎవరూ తమకు నచ్చని వ్యక్తిని భాగస్వామిగా కావాలనుకోరు. నిజంగా చెప్పాలంటే నేను ఆర్థోడాక్స్ పర్సన్" అని పవిత్ర చెప్పుకొచ్చారు.

ఆస్తుల గురించి ఏమన్నారంటే..

తన బ్యాంకులో రూ.1లక్ష కూడా లేని రోజులను చూశానని నరేష్ చెప్పారు. ఆ సమయంలో తమ అమ్మను కూడా సాయం అడగలేదని, తానే కష్టపడి సంపాదించానని వెల్లడించారు. "నాకు ఆస్తి లేనప్పుడు వెళ్లిపోయిన వాళ్లున్నారు. ఆస్తి కోసం వచ్చిన వాళ్లున్నారు.. అవన్నీ చూశాను. ఒక వ్యామోహానికి, ప్రేమకు చాలా తేడా ఉంది. ఆ రెండూ చూసేశాను. పవిత్ర, నేను కలిసిన తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ గా చాలా కాలం ఉన్నాం. మా ఇద్దరి మధ్య చాలా డిస్కషన్స్ జరిగాయి. అందరూ అనుకుంటున్నట్టు ఆ డిస్కషన్ మ్యారేజ్ గురించి కాదు. లైఫ్ గురించి. లైఫ్ గురించి చాలా డిస్కస్ చేసుకునే వాళ్లం. ఆ తర్వాత పవిత్రలో నిస్వార్థమైన మనస్తత్వం చూశాను" అని నరేష్ చెప్పారు. 

ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ.. నరేష్ తనకు పార్ట్నర్ మాత్రమే కాదని, తనకు సపోర్ట్ సిస్టం కూడా అని కామెంట్స్ చేశారు. ఆయన ప్రతి విషయంలో తనకు ఎంతో అండగా నిలబడ్డారని, ప్రతి విషయంలోనూ తన సపోర్ట్ నాకు చాలా అందిస్తున్నారని తెలియజేశారు.ఇక నా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ ఎదురయ్యాయి అయితే ఈ వార్తలు వచ్చినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని ఆ సమయంలో నరేష్ చాలా అండగా నిలిచారు అంటూ ఈ సందర్భంగా పవిత్ర చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లిప్ లాక్ అనేది ఓ ఎమోషన్..

లిప్ లాక్ అనేది ఓ ఎమోషన్ అని, అది వయసుతో సంబంధం లేదని నరేష్ చెప్పారు. ఇది పవర్ ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్ అన్నారు. సొసైటీకి అనుగుణంగా రూల్స్ మారుతున్నాయన్న ఆయన.. నిజానికి అది లిప్ లాక్ కాదని, అది లిప్ పెక్ అని నరేష్ స్పష్టం చేశారు. 

Read Also : శ్రీనగర్‌‌కు రామ్ చరణ్ - షూటింగ్‌కు కాదు, జీ 20 సదస్సుకు!

టాప్ హెడ్ లైన్స్

Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Thanuja Puttaswamy: బిగ్ బాస్ తనూజకు బంపరాఫర్... కిరణ్ అబ్బవరం నిర్మాతగా క్రేజీ సినిమా
బిగ్ బాస్ తనూజకు బంపరాఫర్... కిరణ్ అబ్బవరం నిర్మాతగా క్రేజీ సినిమా
Bethlehem Kudumba Unit: తెలుగులోకి 15 రోజులు లేటుగా... Vishwanath And Sons తర్వాత మమితా బైజు ఖాతాలో మరో హిట్
తెలుగులోకి 15 రోజులు లేటుగా... Vishwanath And Sons తర్వాత మమితా బైజు ఖాతాలో మరో హిట్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
Embed widget